Devaa Naa Devaa Ninnu Keerthinchedan (దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్) is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్ Song Telugu Lyrics
దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్
దేవా నా ప్రభువా నిన్ను స్తుతియించెదన్ (2)
నిన్ను కీర్తించెదన్ – నిన్ను స్తుతియించెదన్
నీ నామమునే ఘనపరచెదన్ (2)
హల్లెలూయ హల్లెలూయ యేసయ్యా
హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (2)
పనికిరాని నన్ను నీవు ఉపయోగ పాత్రగ మలచితివే (2)
నీదు కృపతో నను రక్షించిన దేవా నీకే వందనము (2) ||హల్లెలూయ||
నీదు ప్రేమతో నను ప్రేమించి నూతన జీవితం ఇచ్చితివి (2)
నీవు నాకై చేసావు త్యాగం దేవా నీకే వందనము (2) ||హల్లెలూయ||
నిన్ను నమ్మిన నీ ప్రజలకు అండగా నీవు నిలచితివి (2)
మాట తప్పని నిజమైన ప్రభువా దేవా నీకే వందనము (2) ||హల్లెలూయ||
దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్ Song English Lyrics
Watch దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్ Song Lyrics Online
▶
Watch Official Video
దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్ Song Telugu and English Lyrics
About this Song
దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్ is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్ lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Devaa Naa Devaa Ninnu Keerthinchedan (దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్) — Frequently Asked Questions
What are the lyrics of Devaa Naa Devaa Ninnu Keerthinchedan (దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్)? The full lyrics of Devaa Naa Devaa Ninnu Keerthinchedan (దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్) are on this page in Telugu script and in English transliteration.
Can I read Devaa Naa Devaa Ninnu Keerthinchedan (దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Devaa Naa Devaa Ninnu Keerthinchedan (దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
63
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏