Devaa Yehovaa Seeyonulo (దేవా యెహోవా సీయోనులో) is a beautiful Telugu Christian worship song by P Satish Kumar. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
దేవా యెహోవా సీయోనులో Song Telugu Lyrics
దేవా యెహోవా సీయోనులో నుండి
స్తుతియించెదా కొనియాడెదా కీర్తించెద (2)
కను మూసినా కను తెరిచినా – కనిపించె నీ రూపం
కల కానిది నిజమైనది – సిలువలో నీ త్యాగం
రక్తాన్ని చిందించి రక్షించినావా
ఈ పాపిని యేసయ్యా
నా దేవా.. నా ప్రభువా…
నీకేమర్పింతును – (2) ||దేవా||
నను మోసిన నను కాచిన – నా తండ్రి నీవయ్యా
నా శిక్షను నీ శిక్షగా – భరియించినావయ్యా
ప్రాణంగా ప్రేమించి నా పాపముల కొరకై
బలియైతివా యేసయ్యా
నా దేవా.. నా ప్రభువా…
నీ సిలువే చాలయా – (2) ||దేవా||
దేవా యెహోవా సీయోనులో Song Telugu and English Lyrics
About this Song
దేవా యెహోవా సీయోనులో is a heartfelt Telugu Christian worship song performed by P Satish Kumar. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete దేవా యెహోవా సీయోనులో lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Who sang Devaa Yehovaa Seeyonulo (దేవా యెహోవా సీయోనులో)? Devaa Yehovaa Seeyonulo (దేవా యెహోవా సీయోనులో) is a Telugu Christian worship song by P Satish Kumar.
What are the lyrics of Devaa Yehovaa Seeyonulo (దేవా యెహోవా సీయోనులో)? The full lyrics of Devaa Yehovaa Seeyonulo (దేవా యెహోవా సీయోనులో) are on this page in Telugu script and in English transliteration.
Can I read Devaa Yehovaa Seeyonulo (దేవా యెహోవా సీయోనులో) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Devaa Yehovaa Seeyonulo (దేవా యెహోవా సీయోనులో)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
దేవా యెహోవా సీయోనులో
Artist
P Satish Kumar
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
55
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏