🔍
🎵
Devaloka Sthothraganam Song Lyrics | Adbuthasisters | Hanok Raj | Moses Dany | Telugu Christian Song | Peace Theories ·
Home Songs Devaloka Sthothraganam Song Lyrics | Adbuthasister...
Christmas Song Telugu Christian SongChristmas Song

Devaloka Sthothraganam Song Lyrics | Adbuthasisters | Hanok Raj | Moses Dany | Telugu Christian Song | Peace Theories

Christmas Song· Dec 21, 2025 ·2 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
దేవలోక స్తోత్రగానం | Devaloka Sthothraganam Song
Verse 1
దేవలోక స్తోత్రగానం - దేవాది దేవునికి నిత్య ధ్యానం:
దేవలోక స్తొత్రగానం - దీనులకు సుజ్ఞానం
గావించువార్తమానం క్రైస్తవ కాలమానం
Verse 2
భూమికిన్ శాంతిదానం - స్తోత్రంబు - పూర్తిచేయగల విధానం:
భూమికిన్ శాంతిదానం - బొందు దేవష్టజనం
క్షేమము సమాధానం - క్రీస్తుశిష్య కాలమానం
క్రిస్మస్ జయ్ జయ్|| దేవ ||
Verse 3
సర్వలోక రక్షణార్ధం - ఈవార్త - చాటించుట ప్రధానం:
సర్వదేవ సన్నిధానం
సర్వలోక కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్|| దేవ ||
Verse 4
దేవలోక సంస్థానం - మహోన్నత - దేవుని మహిమస్థానం:
పావన కీర్తి ప్రధానం
భక్త సంఘ కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్|| దేవ ||
Verse 5
జనక పుత్రాత్మధ్యానం - నరాళిజగతిచేయుతీర్మానం:
జనకపుత్రాత్మ ధ్యానం - జగతిచేయుతీర్మానం
నెనరుదెచు సంధానం - నీ... నా కాలమానం
క్రిస్మస్ జయ్ జయ్||
Song Credits
Song Name
Devaloka Sthothraganam Song Lyrics | Adbuthasisters | Hanok Raj | Moses Dany | Telugu Christian Song | Peace Theories
Category
Christmas Song
Language
Telugu
Published
Dec 21, 2025
Views
2
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"దేవలోక ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.