🔍
🎵
Kanne Mary Suthudantaa Song Lyrics | Gnana Rekhalu | Christmas Song | Peace Theories ·
Home Songs Kanne Mary Suthudantaa Song Lyrics | Gnana Rekhalu...
Christmas Song Christmas SongTelugu Christmas Songs

Kanne Mary Suthudantaa Song Lyrics | Gnana Rekhalu | Christmas Song | Peace Theories

Christmas Song· Nov 30, 2025 ·1 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
కన్నె మేరి సుతుడంట - కదలి పోదామా
కరుణ గల దేవుడంట – కలిసొద్దామా
దివ్యతార వెలసింది - ఆనందం పొంగింది
పసుల పాక మురిసింది - పరలోకం పాడింది
కన్నెమేరి సుతుడంట - కదలి పోదామా
కరుణ గల దేవుడంట -కలిసొద్దామా
Happy Happy Christmas (2)
Merry Merry Christmas .
Verse 1
ఓహో || దివ్యతార|
పసుల పాక పరిశుద్ధుడు - పావనుడు పరమాత్ముడు
పరలోక పాలకుడు - నరలోకం వచ్చాడు
రాజుగా రాజ్యమేలు నాధుడు - ప్రభుని చూసొద్దామా ... పూజ చేసొద్దామా....
Happy Happy Christmas (2)
Merry Merry Christmas.
Verse 2
ఓహో || దివ్యతార|
సర్వశక్తి సంపన్నుడు - సజీవుడు విమోచకుడు
పాపులకు స్నేహితుడు - యేసు నామ ధేయుడు
లోకానికి రక్షకుడై ఏతెంచాడు - ప్రభుని చూసొద్దామా .... పూజ చేసొద్దామా .....
Happy Happy Christmas.....2,
Merry Merry Christmas.
ఓహో || దివ్య తార ||
Song Credits
Song Name
Kanne Mary Suthudantaa Song Lyrics | Gnana Rekhalu | Christmas Song | Peace Theories
Category
Christmas Song
Language
Telugu
Published
Nov 30, 2025
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"కన్నె ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.