🔍
🎵
—
—
Home› Songs› దేవుడు లోకమును

Devudu Lokamunu (దేవుడు లోకమును) Lyrics

Devudu Lokamunu
Praise Songs· Feb 24, 2026 ·101 views

Devudu Lokamunu Telugu Lyrics

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను (2)
నిన్ను నన్ను ధరలో ప్రతి వారిని (2)
ఎంతో ప్రేమించెను ప్రేమించి ఏతెంచెను ।।దేవుడు।।
పరలోక ప్రేమ ఈ ధరలో
ప్రత్యక్షమాయె ప్రతివానికై (2)
ఆదియందున్న ఆ దేవుడు
ఏతెంచె నరుడై ఈ భువికి (2)
ఈ ప్రేమ నీ కొరకే – జన్మించే ఇల యేసు నీ కొరకే (2) ।।దేవుడు।।
పాపంధకారములో అంధులుగా
చీకటి త్రోవలో తిరుగాడగా (2)
జీవపు వెలుగైన ఆ ప్రభువు
వెలిగించగా వచ్చెను ప్రతి వారిని (2)
ఈ వెలుగు నీ కొరకే – యేసు నిన్నిల వెలిగించును (2) ।।దేవుడు।।

Devudu Lokamunu English Lyrics

Deudu Lokamunu Entho Preminchenu (2)
Ninnu Nannu Dharalo Prathi Vaarini (2)
Entho Preminhcenu Preminchi Ethenchenu ||Devudu||
Paraloka Prema Ee Dharalo
Prathyakashamaaye Prathi Vaanikai (2)
Aadiyandunna Aa Devudu
Ethenche Narudai Ee Bhuviki (2)
Ee Prema Nee Korake – Janminche Ila Yesu Nee Korake (2) ||Devudu||
Paapaandhakaaramulo Andhulugaa
Cheekati Throvalo Thirugaadagaa (2)
Jeevapu Velugaina Aa Prabhuvu
Veliginchagaa Vachchenu Prathivaarini (2)
Ee Velugu Nee Korake – Yesu Ninnila Veliginchunu (2) ||Devudu||

Watch the Video

దేవుడు లోకమును video
▶
Watch Official Video

About the Song

Devudu Lokamunu (దేవుడు లోకమును) — a praise song, with lyrics in Telugu script and English transliteration above. The song has 3 verses/sections.

Frequently Asked Questions

What are the lyrics of Devudu Lokamunu (దేవుడు లోకమును)?
The full lyrics of Devudu Lokamunu (దేవుడు లోకమును) are on this page in Telugu script and in English transliteration.
Can I read Devudu Lokamunu (దేవుడు లోకమును) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Devudu Lokamunu (దేవుడు లోకమును)?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.