🔍
🎵
—
—
Home› Songs› దేవుడు మనకు ఎల్లప్పుడు

Devudu Manaku Ellappudu (దేవుడు మనకు ఎల్లప్పుడు) Lyrics

Devudu Manaku Ellappudu
Praise Songs· Feb 24, 2026 ·61 views

Devudu Manaku Ellappudu Telugu Lyrics

దేవుడు మనకు ఎల్లప్పుడు (2)
తోడుగ నున్నాడు (3)
ఏదేనులో ఆదాముతో నుండెన్ (2)
హానోకు తోడనేగెను (2)
దీర్ఘ దర్శకులతో నుండెన్ (2)
ధన్యులు దేవుని గలవారు – తోడుగనున్నాడు
దైవాజ్ఞను శిరసావహించి (2)
దివ్యముగ నా బ్రాహాము (2)
కన్న కొమరుని ఖండించుటకు (2)
ఖడ్గము నెత్తిన యపుడు – తోడుగనున్నాడు
యోసేపు ద్వేషించ బడినపుడు (2)
గోతిలో త్రోయబడినపుడు (2)
శోధనలో చెరసాలయందు (2)
సింహాసనమెక్కిన యపుడు – తోడుగనున్నాడు
ఎర్ర సముద్రపు తీరమునందు (2)
ఫరో తరిమిన దినమందు (2)
యోర్దాను దాటిన దినమందు (2)
యెరికో కూలిన దినమందు – తోడుగనున్నాడు
దావీదు సింహము నెదిరించి (2)
ధైర్యాన చీల్చినయపుడు (2)
గొల్యాతును హతమార్చినయపుడు (2)
సౌలుచే తరుమబడినపుడు – తోడుగనున్నాడు
సింహపు బోనులో దానియేలు (2)
షద్రకు మేషా కబేద్నెగో (2)
అగ్ని గుండములో వేయబడెన్ (2)
నల్గురిగా కనబడినపుడు – తోడుగనున్నాడు
పౌలు బంధించబడినపుడు (2)
పేతురు చెరలో నున్నపుడు (2)
అపోస్తలులు విశ్వాసులు (2)
హింసించ బడినయపుడు – తోడుగనున్నాడు ||దేవుడు||

Devudu Manaku Ellappudu English Lyrics

Devudu Manaku Ellappudu (2)
Thoduga Nunnaadu (3)
Aedenulo Aadaamutho Nunden (2)
Haanoku Thodanegenu (2)
Deergha Darshakulatho Nunden (2)
Dhanyulu Devuni Galavaaru – Thoduganunnaadu
Daivaaznanu Shirasaavahinchi (2)
Divyamuga Naa Braahaamu (2)
Kanna Komaruni Khandinchutaku (2)
Khadgamu Neththina Yapudu – Thoduganunnaadu
Yosepu Dweshincha Badinapudu (2)
Gothilo Throyabadinapudu (2)
Shodhanalo Cherasaalayandu (2)
Simhaasanamekkina Yapudu – Thoduganunnaadu
Erra Samudrapu Theeramunandu (2)
Pharo Tharimina Dinamandu (2)
Yordaanu Daatina Dinamandu (2)
Yeriko Koolina Dinamandu – Thoduganunnaadu
Daaveedu Simhamu Nedirinchi (2)
Dhairyaana Cheelchinayapudu (2)
Golyaathunu Hathamaarchinayapudu (2)
Souluche Tharumabadinapudu – Thoduganunnaadu
Simhapu Bonulo Daaniyelu (2)
Shadraku Meshaa Kabednego (2)
Agni Gundamulo Veyabaden (2)
Nalgurigaa Kanabadinapudu – Thoduganunnaadu
Poulu Bandhinchabadinapudu (2)
Pethuru Cheralo Nunnapudu (2)
Aposthalulu Vishwaasulu (2)
Himsincha Badinayapudu – Thoduganunnaadu ||Devudu||

Watch the Video

దేవుడు మనకు ఎల్లప్పుడు video
▶
Watch Official Video

About the Song

Devudu Manaku Ellappudu (దేవుడు మనకు ఎల్లప్పుడు) — a praise song, with lyrics in Telugu script and English transliteration above. The song has 8 verses/sections.

Frequently Asked Questions

What are the lyrics of Devudu Manaku Ellappudu (దేవుడు మనకు ఎల్లప్పుడు)?
The full lyrics of Devudu Manaku Ellappudu (దేవుడు మనకు ఎల్లప్పుడు) are on this page in Telugu script and in English transliteration.
Can I read Devudu Manaku Ellappudu (దేవుడు మనకు ఎల్లప్పుడు) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Devudu Manaku Ellappudu (దేవుడు మనకు ఎల్లప్పుడు)?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.