🔍
🎵
—
—
Home› Songs› Andhra Kraisthava Keerthanalu› దేవునికి స్తోత్రము గానము

Devuniki Sthothramu Gaanamu (దేవునికి స్తోత్రము గానము) Lyrics

Devuniki Sthothramu Gaanamu — by Andhra Kraisthava Keerthanalu
Andhra Kraisthava Keerthanalu· Praise Songs· Feb 24, 2026 ·106 views

Telugu Lyrics

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది
యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని
ఇశ్రయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి||
గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి||
నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును
వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని ||దేవునికి||
ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి||
దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును
సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి||
ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును
భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని ||దేవునికి||
పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను
అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవునికి||
గుర్రముల నరులందలి బలము నానందించడు
కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవునికి||
యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని
కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవునికి||
పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్
మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవునికి||
భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే
వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవునికి||
వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని
ఏ జనముకీలాగున చేసియుండలేదని ||దేవునికి||

English Transliteration

Devuniki Sthothramu Gaanamu Cheyutaye Manchidi
Manamandaramu Sthuthigaanamu Cheyutaye Manchidi
Yerushalemu Yehovaye Kattuchunnavaadani
Ishrayeleeyulanu Pogucheyuvaadani ||Devuniki||
Gunde Chedarina Vaarini Baagucheyuvaadani
Vaari Gaayamulanniyu Kattuchunnavaadani ||Devuniki||
Nakshathramula Sankhyanu Aayane Niyaminchunu
Vaatikanniyu Perulu Pettuchunnavaadani ||Devuniki||
Prabhuvu Goppavaadunu Adhika Shakthi Sampannudu
Gnaanamunaku Aayane Mithiyu Lenivaadani ||Devuniki||
Deenulaku Andaayene Bhakthiheenula Koolchunu
Sithaaraatho Devuni Sthuthulatho Keerthinchudi ||Devuniki||
Aayana Aakaashamun Meghamulatho Kappunu
Bhoomikoraku Varshamu Sidhdhaparachuvaadani ||Devuniki||
Parvathamulalo Gaddini Pashuvulaku Molapinchenu
Arachu Pillakaakulakunu Aahaaramu Thaaneeyunu ||Devuniki||
Gurramula Narulandali Balamu Naanandinchadu
Krupa Vedu Vaarilo Santhasinchuvaadani ||Devuniki||
Yerushalemu Yehovaanu Seeyonu Nee Devuni
Keerthinchumu Koniyaadumu Aanandinchuvaadani ||Devuniki||
Pillala Naasheervadinchiyu Balaparachu Nee Gummamul
Manchi Godhumapantatho Ninnu Thrupthiganunchunu ||Devuniki||
Bhoomiki Thanayaagnanu Ichchuvaadu Aayane
Vegamugamu Devuni Vaakyamu Parugeththunu ||Devuniki||
Vaakyamunu Yaakobuku Theliyachesinavaadani
Ae Janamukeelaaguna Chesiyundaledani ||Devuniki||

Watch the Video

దేవునికి స్తోత్రము గానము video
▶
Watch Official Video

About the Song

Devuniki Sthothramu Gaanamu (దేవునికి స్తోత్రము గానము) by Andhra Kraisthava Keerthanalu — a praise song, with lyrics in Telugu script and English transliteration above. The song has 13 verses/sections. More songs by Andhra Kraisthava Keerthanalu.

Frequently Asked Questions

Who sang Devuniki Sthothramu Gaanamu (దేవునికి స్తోత్రము గానము)?
Devuniki Sthothramu Gaanamu (దేవునికి స్తోత్రము గానము) is a Telugu Christian worship song by Andhra Kraisthava Keerthanalu.
What are the lyrics of Devuniki Sthothramu Gaanamu (దేవునికి స్తోత్రము గానము)?
The full lyrics of Devuniki Sthothramu Gaanamu (దేవునికి స్తోత్రము గానము) are on this page in Telugu script and in English transliteration.
Can I read Devuniki Sthothramu Gaanamu (దేవునికి స్తోత్రము గానము) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Devuniki Sthothramu Gaanamu (దేవునికి స్తోత్రము గానము)?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.