Divi Nundi Bhuviki (దివి నుండి భువికి) is a beautiful Telugu Christian worship song by M Yesu Paul. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
దివి నుండి భువికి Song Telugu Lyrics
దివి నుండి భువికి రారాజుగా
బేత్లెహేము పురముకు ఏతెంచెను (2)
గ్రామమంతా చిరునవ్వు లొలికె
పట్టణమంతా పండుగ చేసె (2)
సర్వలోకము సంబరమాయె (2)
ఆశ్చర్యకరుడు హల్లెలూయ
ఆలోచనకర్త హల్లెలూయ
బలమైన దేవుడు హల్లెలూయ
నిత్యుడగు తండ్రి హల్లెలూయ
సమాధానకర్త హల్లెలూయ
గొల్లలు జ్ఞానులు పరవశులై
బంగారం సాంబ్రాణి బోళమును (2)
సాష్టాంగపడి తమ హృదయములన్
ప్రభువుకు కానుకలర్పించిరి
మనము కూడా అర్పించెదం
ప్రభువు నామము ఘనపరచెదం
మనము కుడా సాష్టాంగపడుచు
పరవశించుచు పాడెదము ||ఆశ్చర్యకరుడు||
పాపము శాపము బాపగను
వేదన శోధన తీర్చగను (2)
పరిశుద్ధుడు జన్మించెనని
ఇహమున పరమున కొనియాడెదం
మనము కూడా కొనియాడెదం
ప్రభువు నామం ఘనపరచెదం
మనము కూడా హోసన్నయనుచు
కరములెత్తి పాడెదము ||ఆశ్చర్యకరుడు|| ||గ్రామమంతా||
దివి నుండి భువికి is a heartfelt Telugu Christian worship song performed by M Yesu Paul. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete దివి నుండి భువికి lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Divi Nundi Bhuviki (దివి నుండి భువికి) — Frequently Asked Questions
Who sang Divi Nundi Bhuviki (దివి నుండి భువికి)? Divi Nundi Bhuviki (దివి నుండి భువికి) is a Telugu Christian worship song by M Yesu Paul.
What are the lyrics of Divi Nundi Bhuviki (దివి నుండి భువికి)? The full lyrics of Divi Nundi Bhuviki (దివి నుండి భువికి) are on this page in Telugu script and in English transliteration.
Can I read Divi Nundi Bhuviki (దివి నుండి భువికి) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Divi Nundi Bhuviki (దివి నుండి భువికి)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
దివి నుండి భువికి
Artist
M Yesu Paul
Category
Christmas Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
51
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏