E0B08Ee0B095E0B18De0B095E0B0A1E0B186E0B095E0B18De0B095E0B0A1E0B18B E0B0Aae0B181E0B09Fe0B18De0B09Fe0B0Bf E0B08Ee0B095E0B18De0B095E0B0A1 (ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి) is a beautiful Telugu Christian worship song by AR Stevenson. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి Song Telugu Lyrics
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి (2)
చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో
దేవుని సంకల్పం ఇది సృష్టిలోని చిత్రం (2)
ఒంటరి బ్రతుకును విడిచెదరు
ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు (2)
పెళ్లినాటి నుండి తల్లి దండ్రుల వదలి
భార్య భర్తలు హత్తుకొనుటేమిటో
//దేవుని//
గత కాల కీడంతా మరచెదరు
వీనులతో సంతసించెదరు (2)
పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు
ఇష్టముతో పంచుకొనుటేమిటో
//దేవుని//
ఫలియించి భూమిని నింపెదరు
విస్తరించి వృద్ధి పొందెదరు (2)
పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ
ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో
//దేవుని//
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి Song English Lyrics
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి Song Telugu and English Lyrics
About this Song
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి is a heartfelt Telugu Christian worship song performed by AR Stevenson. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Who sang E0B08Ee0B095E0B18De0B095E0B0A1E0B186E0B095E0B18De0B095E0B0A1E0B18B E0B0Aae0B181E0B09Fe0B18De0B09Fe0B0Bf E0B08Ee0B095E0B18De0B095E0B0A1 (ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి)? E0B08Ee0B095E0B18De0B095E0B0A1E0B186E0B095E0B18De0B095E0B0A1E0B18B E0B0Aae0B181E0B09Fe0B18De0B09Fe0B0Bf E0B08Ee0B095E0B18De0B095E0B0A1 (ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి) is a Telugu Christian worship song by AR Stevenson.
What are the lyrics of E0B08Ee0B095E0B18De0B095E0B0A1E0B186E0B095E0B18De0B095E0B0A1E0B18B E0B0Aae0B181E0B09Fe0B18De0B09Fe0B0Bf E0B08Ee0B095E0B18De0B095E0B0A1 (ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి)? The full lyrics of E0B08Ee0B095E0B18De0B095E0B0A1E0B186E0B095E0B18De0B095E0B0A1E0B18B E0B0Aae0B181E0B09Fe0B18De0B09Fe0B0Bf E0B08Ee0B095E0B18De0B095E0B0A1 (ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి) are on this page in Telugu script and in English transliteration.
Can I read E0B08Ee0B095E0B18De0B095E0B0A1E0B186E0B095E0B18De0B095E0B0A1E0B18B E0B0Aae0B181E0B09Fe0B18De0B09Fe0B0Bf E0B08Ee0B095E0B18De0B095E0B0A1 (ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Share this song
Song Credits
Song Name
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి | Telugu Christian Marriage Song Lyrics
Artist
AR Stevenson
Category
AR Stevenson
Language
Telugu
Published
Oct 23, 2025
Views
51
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏