🔍
🎵
—
—
Home› Songs› John Wesley› ఎల్లలు లేనిది

Ellalu Lenidi (ఎల్లలు లేనిది) Lyrics

Ellalu Lenidi — by John Wesley
John Wesley· Praise Songs· Feb 24, 2026 ·72 views

Ellalu Lenidi Telugu Lyrics

ఎల్లలు లేనిది సరిహద్దులు లేనిది
అవధులు లేనిది – యేసుని ప్రేమ
నిశ్చలమైనది ఎన్నడు మారనిది
మాటే తప్పనిది – యేసుని ప్రేమ
ప్రేమా.. యేసుని ప్రేమా
ప్రేమా.. నా యేసు ప్రేమా (2) ||ఎల్లలు||
జీవిత యాత్రలో నీ కలలో చెదరినా
జీవన పయనంలో అందరు విడచినా (2)
విడువనిది మరువనిది (2)
యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ (2)
ప్రేమా.. యేసుని ప్రేమా
ప్రేమా.. కల్వరి ప్రేమా ||ఎల్లలు||
కల్వరి పయనంలో రక్తపు ధరలు
దేవుని ప్రేమకు ఋజువే నేస్తమా (2)
తరగనిది చెదరనిది (2)
యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ (2)
ప్రేమా.. యేసుని ప్రేమా
ప్రేమా.. కల్వరి ప్రేమా ||ఎల్లలు||

Ellalu Lenidi English Lyrics

Ellalu Lenidi Sarihaddulu Lenidi
Avadhulu Lenidi – Yesuni Prema
Nischalamainadi Ennadu Maaranidi
Maate Thappanidi – Yesuni Prema
Premaa.. Yesuni Premaa
Premaa.. Naa Yesu Premaa (2) ||Ellalu||
Jeevitha Yaathralo Nee Kalalo Chedarinaa
Jeevana Payanamlo Andaru Vidachinaa (2)
Viduvanidi Maruvanidi (2)
Yesuni Prema.. Shree Yesuni Prema (2)
Premaa.. Yesuni Premaa
Premaa.. Kalvari Premaa ||Ellalu||
Kalvari Payanamlo Rakthapu Dhaaralu
Devuni Premaku Rujuve Nesthamaa (2)
Tharaganidi Chedaranidi (2)
Yesuni Prema.. Shree Yesuni Prema (2)
Premaa.. Yesuni Premaa
Premaa.. Kalvari Premaa ||Ellalu||

Watch the Video

ఎల్లలు లేనిది video
▶
Watch Official Video

About the Song

Ellalu Lenidi (ఎల్లలు లేనిది) by John Wesley — a praise song, with lyrics in Telugu script and English transliteration above. The song has 3 verses/sections. More songs by John Wesley.

Frequently Asked Questions

Who sang Ellalu Lenidi (ఎల్లలు లేనిది)?
Ellalu Lenidi (ఎల్లలు లేనిది) is a Telugu Christian worship song by John Wesley.
What are the lyrics of Ellalu Lenidi (ఎల్లలు లేనిది)?
The full lyrics of Ellalu Lenidi (ఎల్లలు లేనిది) are on this page in Telugu script and in English transliteration.
Can I read Ellalu Lenidi (ఎల్లలు లేనిది) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Ellalu Lenidi (ఎల్లలు లేనిది)?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.