Enno Enno Melulu Chesaavayyaa (ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా) is a beautiful Telugu Christian worship song by Shubhakar Rao. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా Song Telugu Lyrics
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2)
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ (2) ||ఎన్నో||
బాధలలో మంచి బంధువువైనావు
వ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2)
చీకటి బ్రతుకులో దీపము నీవై
పాపములన్నియు కడిగిన దేవా (2)
నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా
నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2) ||ఎన్నో||
శోధనలో సొంత రక్షకుడైనావు
శ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు (2)
హృదయ వేదన తొలగించినావు
కృపా క్షేమముతో నడిపించినావు (2)
నా కోసం భువికొచ్చిన దైవ మానవా
నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2) ||ఎన్నో||
Watch ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా Song Lyrics Online
▶
Watch Official Video
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా Song Telugu and English Lyrics
About this Song
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా is a heartfelt Telugu Christian worship song performed by Shubhakar Rao. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Who sang Enno Enno Melulu Chesaavayyaa (ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా)? Enno Enno Melulu Chesaavayyaa (ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా) is a Telugu Christian worship song by Shubhakar Rao.
What are the lyrics of Enno Enno Melulu Chesaavayyaa (ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా)? The full lyrics of Enno Enno Melulu Chesaavayyaa (ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా) are on this page in Telugu script and in English transliteration.
Can I read Enno Enno Melulu Chesaavayyaa (ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Enno Enno Melulu Chesaavayyaa (ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
Artist
Shubhakar Rao
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
49
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏