Goodu Leni Guvvalaa (గూడు లేని గువ్వలా) is a beautiful Telugu Christian worship song by Guntur Raja. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
గూడు లేని గువ్వలా Song Telugu Lyrics
గూడు లేని గువ్వలా దారి తప్పితి
గుండె చెదరిన కోయిలనై మూగబోయితి (2)
నీ గుండెలో దాచుమా
నీ గూటికే చేర్చుమా (2)
నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా
నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా ||గూడు||
గువ్వలకు గూళ్ళిష్టం – కోయిలకు పాటిష్ఠం
నాకేమో నువ్విష్టం – నీ సన్నిధి ఇష్టం (2)
నువ్వంటే ఇష్టం యేసయ్యా
నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా (2) ||నా ప్రాణమా||
చేపలకు నీళ్ళిష్టం – పిల్లలకు తల్లిష్టం
నీకేమో చెలిమిష్టం – నా స్నేహం ఎంతో ఇష్టం (2)
నేనంటే నీకెంతో ఇష్టమయ్యా
నీవెంటుంటే ఇంకా ఇష్టమయ్యా (2) ||నా ప్రాణమా||
గూడు లేని గువ్వలా is a heartfelt Telugu Christian worship song performed by Guntur Raja. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete గూడు లేని గువ్వలా lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Goodu Leni Guvvalaa (గూడు లేని గువ్వలా) — Frequently Asked Questions
Who sang Goodu Leni Guvvalaa (గూడు లేని గువ్వలా)? Goodu Leni Guvvalaa (గూడు లేని గువ్వలా) is a Telugu Christian worship song by Guntur Raja.
What are the lyrics of Goodu Leni Guvvalaa (గూడు లేని గువ్వలా)? The full lyrics of Goodu Leni Guvvalaa (గూడు లేని గువ్వలా) are on this page in Telugu script and in English transliteration.
Can I read Goodu Leni Guvvalaa (గూడు లేని గువ్వలా) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Goodu Leni Guvvalaa (గూడు లేని గువ్వలా)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
గూడు లేని గువ్వలా
Artist
Guntur Raja
Category
Prayer Songs
Language
Telugu
Published
Jul 13, 2026
Views
105
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏