🔍
🎵
Goranthalu Kondanthalu Song Lyrics - AR Stevenson · AR Stevenson
Home Songs AR Stevenson Goranthalu Kondanthalu Song Lyrics - AR Stevenson
AR Stevenson AR Stevenson Latest Telugu Christian SongsGoranthalu Kondanthalu Song Lyrics

Goranthalu Kondanthalu Song Lyrics - AR Stevenson

AR Stevenson· AR Stevenson· Jun 6, 2024 ·5 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
గోరంతలు కొండంతలుగా చేసి
పరులార్జన నీ సొంతముగా చూపి
గప్పాలు కొట్టే పెద్దయ్యో
గొప్పలు చెప్పవద్దయ్యో
Verse 1
అన్నీ ఉన్న విస్తరి ఎపుడూ అణిగిమణిగి ఉంటుంది
ఖాళీగున్న పాత్రయే చాలా చప్పుడు చేస్తుంటుంది
మాటలింక తగ్గించాలి - చేతలలో చూపించాలి
నీ ఘనతను నువ్వుగాక - నీ పనులే చాటించాలి
Verse 2
నిన్నుగూర్చి ఇతరులు చెపితే తెలుస్తుంది నీ మంచితనం
నీ మంచిని పరులు పొగిడితే - పెరుగుతుంది నీదు గౌరవం
మృదుభాషణే అలంకారం - నోరు కాచుకుంటే శ్రేష్టం
చేతనైన మంచిపని చేస్తేనే ఆశీర్వాదం
Verse 3
చెప్పిందే చెయ్యాలంటూ యేసుక్రీస్తు బోధించాడు
చేసిందే చెప్పాలంటూ ఆచరించి చూపించాడు
గురునిబోధ పాటించాలి - అడుగులలో పయనించాలి
హెచ్చింపబడాలంటే తగ్గింపుతో జీవించాలి
Song Credits
Song Name
Goranthalu Kondanthalu Song Lyrics - AR Stevenson
Artist
AR Stevenson
Category
AR Stevenson
Language
Telugu
Published
Jun 6, 2024
Views
5
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
AR Stevenson
Get notified of new songs
🏆 Quick Quiz
"గోరంతలు ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.