🔍
🎵
—
—
✕
హల్లెలూయా యేసు ప్రభున్ ·
Home› Songs› హల్లెలూయా యేసు ప్రభున్
Praise Songs Hallelujahhallelooyaa

Hallelooya Yesu Prabhun (హల్లెలూయా యేసు ప్రభున్) Song Lyrics

Hallelooya Yesu Prabhun — Telugu & English Lyrics
Praise Songs· Feb 24, 2026 ·56 views

Hallelooya Yesu Prabhun (హల్లెలూయా యేసు ప్రభున్) is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.

హల్లెలూయా యేసు ప్రభున్ Song Telugu Lyrics

హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి
వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి
బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి
ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి
రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్
హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి
తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడి
పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి
బూరతోను తాళముతో మ్రోగించి స్తుతియించుడి
నిరంతరము మారని యేసుని స్తుతియించుడి ||రాజుల||
సూర్య చంద్రులారా ఇల దేవుని స్తుతియించుడి
హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి
అగ్నివడగండ్లార మీరు కర్తను స్తుతియించుడి
హృదయమును చేధించిన నాథుని స్తుతియించుడి ||రాజుల||
యువకులారా పిల్లలారా దేవుని స్తుతియించుడి
జీవితమున్ ప్రభుపనికై సమర్పించి స్తుతియించుడి
పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతియించుడి
ఆస్తులను యేసునకై అర్పించి స్తుతియించుడి ||రాజుల||
అగాథమైన జలములారా దేవుని స్తుతియించుడి
అలలవలె సేవకులు లేచిరి స్తుతియించుడి
దూతలారా పూర్వ భక్తులారా దేవుని స్తుతియించుడి
పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతియించుడి ||రాజుల||

హల్లెలూయా యేసు ప్రభున్ Song English Lyrics

Hallelooyaa Yesu Prabhun Ellaru Sthuthiyinchudi
Vallabhuni Charyalanu Thilakinchi Sthuthiyinchudi
Balamaina Pani Cheyu Balavanthuni Sthuthiyinchudi
Ellarini Sweekarinchu Yesuni Sthuthiyinchudi
Raajula Raajaina Yesu Raaju Bhoojanulanelun
Hallelooya Hallelooyaa Devuni Sthuthiyinchudi
Thamburathonu Veenathonu Prabhuvunu Sthuthiyinchudi
Paapamunu Rakthamutho Thudichenu Sthuthiyinchudi
Boorathonu Thaalamutho Mroginchi Sthuthiyinchudi
Nirantharamu Maarani Yesuni Sthuthiyinchudi ||Raajula||
Soorya Chandrulaara Ila Devuni Sthuthiyinchudi
Hrudayamunu Veliginchina Yesuni Sthuthiyinchudi
Agni Vadagandlaara Meeru Karthanu Sthuthiyinchudi
Hrudayamunu Chedinchina Naathuni Sthuthiyinchudi ||Raajula||
Yuvakulaaraa Pillalaaraa Devuni Sthuthiyinchudi
Jeevithamun Prabhu Panikai Samarpinchi Sthuthiyinchudi
Peddalaaraa Prabhuvulaaraa Yehovaanu Sthuthiyinchudi
Aasthulanu Yesunakai Arpinchi Sthuthiyinchudi ||Raajula||
Agaadhamaina Janamulaaraa Devuni Sthuthiyinchudi
Alalavale Sevakulu Lechiri Sthuthiyinchudi
Doothalaaraa Poorva Bhakthulaaraa Devuni Sthuthiyinchudi
Paramandu Parishuddhulu Ellaru Sthuthiyinchudi ||Raajula||

Watch హల్లెలూయా యేసు ప్రభున్ Song Lyrics Online

హల్లెలూయా యేసు ప్రభున్ video
▶
Watch Official Video

హల్లెలూయా యేసు ప్రభున్ Song Telugu and English Lyrics

About this Song
హల్లెలూయా యేసు ప్రభున్ is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete హల్లెలూయా యేసు ప్రభున్ lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.

Hallelooya Yesu Prabhun (హల్లెలూయా యేసు ప్రభున్) — Frequently Asked Questions

What are the lyrics of Hallelooya Yesu Prabhun (హల్లెలూయా యేసు ప్రభున్)?
The full lyrics of Hallelooya Yesu Prabhun (హల్లెలూయా యేసు ప్రభున్) are on this page in Telugu script and in English transliteration.
Can I read Hallelooya Yesu Prabhun (హల్లెలూయా యేసు ప్రభున్) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Hallelooya Yesu Prabhun (హల్లెలూయా యేసు ప్రభున్)?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Song Credits
Song Name
హల్లెలూయా యేసు ప్రభున్
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
56
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"హల్లెలూయా ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.