🔍
🎵
కన్నీళ్లే కీర్తనలాయే (Kanneelle Keerthanalaaye) Lyrics | Dr Asher Andrew Song · Dr Asher Andrew
Home Songs Dr Asher Andrew కన్నీళ్లే కీర్తనలాయే (Kanneelle Keerthanalaaye) Ly...
Dr Asher Andrew Dr Asher Andrew Kanneelle KeerthanalaayeKanneelle Keerthanalaaye song lyrics

కన్నీళ్లే కీర్తనలాయే (Kanneelle Keerthanalaaye) Lyrics | Dr Asher Andrew Song

Dr Asher Andrew· Dr Asher Andrew· Jul 12, 2026 ·11 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
కన్నీళ్లే కీర్తనలాయే గాయాలే గానాలాయే...
కాచినావు కాపాడేదవు, మోసినావు మోయుదువు
మారని దేవా మహోన్నత ఇదియే మా కృతజ్ఞత "2"
ఎలా తీర్చగలను నీ ఋణమును"2" "కన్నీళ్లే "
Verse 1
అర్హతే లేని నాపై అంతులేని కృపను చూపి..
ప్రేమతో పిలచితివి తండ్రీవై మోసితివి "2"
నే తూలిన ప్రతి క్షణాన భుజములపై మోసితివి "2"
నమ్మకమే లేని నన్ను నమ్మిన ప్రేమవు నీవు "2" " కన్నీళ్లే "
Verse 2
నే చూడని యుద్దాలు నీవే పోరాడితివి
తెలియని ఆపద నుండి నీవే కాపాడితివి "2"
నేనడుగని దీవెనలు మెండుగా నొసగితివి "2"
నాదు బలహీనతకంటే కృపయే బలమైనది "2" " కన్నీళ్లే "
Verse 3
వాగ్దానములనిచ్చి జీవాలయము కట్టి
నీ స్పర్శ తాకిన వారే సాక్షులుగా నిలిచినారే "2"
నీదు సమృద్ధి చేత పోషించుచున్నావే "2"
మా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు "2" " కన్నీళ్లే "
Verse 4
మహిమయే లేని చోట మహిమను రప్పించావే
ఇంతవరకు సహాయకుడవై ఎబినేజరువైనావే "2"
గొర్రె పిల్ల రక్తముతో మా కథనే వ్రాసావే "2"
నీ పిలుపు మారదు ఎన్నడూ ఓడిపోదు "2" "కన్నీళ్లే "
Song Credits
Song Name
కన్నీళ్లే కీర్తనలాయే (Kanneelle Keerthanalaaye) Lyrics | Dr Asher Andrew Song
Artist
Dr Asher Andrew
Category
Dr Asher Andrew
Language
Telugu
Published
Jul 12, 2026
Views
11
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Dr Asher Andrew
Get notified of new songs
🏆 Quick Quiz
"కన్నీళ్లే ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.