🔍
🎵
—
—
Home› Songs› కరుణించుము మము పరమ పితా

Karuninchumu Mamu Parama Pithaa (కరుణించుము మము పరమ పితా) Lyrics

Karuninchumu Mamu Parama Pithaa
Prayer Songs· Jul 13, 2026 ·60 views

Karuninchumu Mamu Parama Pithaa Telugu Lyrics

కరుణించుము మము పరమ పితా
శరణం నీవే ప్రభు యేసా (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
యెరూషలేము చుట్టూను – పర్వతములు ఉంచిన దేవా
పరిశుద్ధుల చుట్టును నీవే – నిరతము నుందు నంటివిగా ||హల్లెలూయా||
రాత్రిలో కలుగు భయమేమి – రాకుండ జేయుచుండెదవు
రాత్రిలో నీ హస్తముతో – రయముగ కప్పుము ప్రియ తండ్రి ||హల్లెలూయా||
రథమును గుఱ్ఱము రౌతులను – రాత్రిలో చుట్టిరి సిరియనులు
రథమును అగ్ని గుఱ్ఱములన్ – రక్షణగా ఉంచిన దేవా ||హల్లెలూయా||
అర్ధ రాత్రిలో యాకోబు – అడవిలో నిద్రించిన గాని
ప్రార్ధన చేయుట నేర్పితివి – పరలోక ద్వారము చూపితివి ||హల్లెలూయా||

Karuninchumu Mamu Parama Pithaa English Lyrics

Karuninchumu Mamu Parama Pithaa
Sharanam Neeve Prabhu Yesaa (2)
Hallelooyaa Hallelooyaa
Hallelooyaa Hallelooyaa
Yerushalemu Chuttoonu – Parvathamulu Unchina Devaa
Parishuddhula Chuttunu Neeve – Nirathamu Nundu Nantivigaa ||Hallelooyaa||
Raathrilo Kalugu Bhayamemi – Raakunda Jeyuchundedavu
Raathrilo Nee Hasthamutho – Rayamuga Kappumu Priya Thandri ||Hallelooyaa||
Rathamunu Gurramu Routhulanu – Raathrilo Chuttiri Siriyanulu
Rathamunu Agni Gurramulan – Rakshanagaa Unchina Devaaa ||Hallelooyaa||
Ardha Raathrilo Yaakobu – Adavilo Nidrinchina Gaani
Praardhana Cheyuta Nerpithivi – Paraloka Dwaaramu Choopithivi ||Hallelooyaa||

About the Song

Karuninchumu Mamu Parama Pithaa (కరుణించుము మము పరమ పితా) — a prayer song, with lyrics in Telugu script and English transliteration above. The song has 5 verses/sections.

Frequently Asked Questions

What are the lyrics of Karuninchumu Mamu Parama Pithaa (కరుణించుము మము పరమ పితా)?
The full lyrics of Karuninchumu Mamu Parama Pithaa (కరుణించుము మము పరమ పితా) are on this page in Telugu script and in English transliteration.
Can I read Karuninchumu Mamu Parama Pithaa (కరుణించుము మము పరమ పితా) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.