🔍
🎵
—
—
Home› Songs› క్రీస్తుని స్వరము విందును

Kreesthuni Swaramu Vindunu (క్రీస్తుని స్వరము విందును) Lyrics

Kreesthuni Swaramu Vindunu
Praise Songs· Feb 24, 2026 ·55 views

Kreesthuni Swaramu Vindunu Telugu Lyrics

క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు
మధుర స్వరమేయది మెల్లని స్వరమేయది – (2)
యెహోవా నీ స్వరము జలములపై వినబడెను (2)
మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించెను (2) ||క్రీస్తుని||
బలమైన నీ స్వరము బహుప్రభావము గలది (2)
దేవదారుల విరచును ప్రజ్వలింప చేయునగ్నిని (2) ||క్రీస్తుని||
అద్భుత ప్రభు స్వరము అరణ్యము కదిలించును (2)
ఆకుల రాలజేయును లేళ్ళ నీనజేయును (2) ||క్రీస్తుని||
ఆలయమందన్నియు ఆయననే ఘనపరచున్ (2)
ఆశీర్వాదము శాంతి నొసగునాయన స్వరమే (2) ||క్రీస్తుని||
నీ మధుర స్వరము నీ వాక్యమును విందున్ (2)
ప్రార్థనల యందున ప్రతిదినము పల్కెదవు (2) ||క్రీస్తుని||
నీ మధుర స్వరము నీ చిత్తము తెల్పును (2)
అనుదిన జీవితములో అనుసరించెద నిన్ను (2) ||క్రీస్తుని||
నీ మధుర స్వరము నీ మార్గము జూపును (2)
కుడి యెడమల తిరిగిన నీ స్వరమే వినబడును (2) ||క్రీస్తుని||
తుఫానులు కలిగి భయభీతులలో నుండ (2)
భయపడకు మని పలికె ప్రేమగల నీ స్వరము (2) ||క్రీస్తుని||
మరణాంధకార లోయలో నేనుండ (2)
నీకు తోడైయుంటి ననెడి స్వరమును వింటిన్ (2) ||క్రీస్తుని||
ప్రభువా సెలవిమ్ము నీ దాసుడాలించున్ (2)
దీనుడనై నీ మాట అంగీకరించెదను (2) ||క్రీస్తుని||

Kreesthuni Swaramu Vindunu English Lyrics

Kreesthuni Swaramu Vindunu Prabhuve Palikinappudu
Madhura Swarameyadi Mellani Swarameyadi – (2)
Yehovaa Nee Swaramu Jalamulapai Vinabadenu (2)
Mahimagala Devudu Urumu Vale Garjinchenu (2) ||Kreesthuni||
Balamaina Nee Swaramu Bahu Prabhavamu Galadi (2)
Devadaarula Virachunu Prajvalimpa Cheyunagnini (2) ||Kreesthuni||
Adbhuta Prabhu Swaramu Aranyamu Kadilinchunu (2)
Aakula Raalajeyunu Lella Neenajeyunu (2) ||Kreesthuni||
Aalayamandanniyu Aayanane Ghanaparachun (2)
Aasheervaadamu Shaanthi Nosagu Naayana Swarame (2) ||Kreesthuni||
Nee Madhura Swaramu Nee Vaakyamunu Vindun (2)
Praarthanalayanduna Prathidinamu Palkedavu (2) ||Kreesthuni||
Nee Madhura Swaramu Nee Chitthamu Thelpunu (2)
Anudina Jeevithamulo Anusarincheda Ninnu (2) ||Kreesthuni||
Nee Madhura Swaramu Nee Maargamu Joopunu (2)
Kudi Yedamala Thirigina Nee Swarame Vinabadunu (2) ||Kreesthuni||
Thuphaanulu Kaligi Bhayabheethulalo Nunda (2)
Bhayapadakumani Palike Premagala Nee Swaramu (2) ||Kreesthuni||
Maranaandhakaara Loyalo Nenunda (2)
Neeku Thodaiyuntinanedi Swaramunu Vintin (2) ||Kreesthuni||
Prabhuvaa Selavimmu Nee Daasudalinchun (2)
Deenudanai Nee Maata Angeekarinchedanu (2) ||Kreesthuni||

Watch the Video

క్రీస్తుని స్వరము విందును video
▶
Watch Official Video

About the Song

Kreesthuni Swaramu Vindunu (క్రీస్తుని స్వరము విందును) — a praise song, with lyrics in Telugu script and English transliteration above. The song has 11 verses/sections.

Frequently Asked Questions

What are the lyrics of Kreesthuni Swaramu Vindunu (క్రీస్తుని స్వరము విందును)?
The full lyrics of Kreesthuni Swaramu Vindunu (క్రీస్తుని స్వరము విందును) are on this page in Telugu script and in English transliteration.
Can I read Kreesthuni Swaramu Vindunu (క్రీస్తుని స్వరము విందును) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Kreesthuni Swaramu Vindunu (క్రీస్తుని స్వరము విందును)?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.