Krupa Krupa Sajeevulatho is a beautiful Telugu Christian worship song by Hosanna Ministries. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
Krupa Krupa Sajeevulatho Song Telugu Lyrics
Chorus
కృపా - కృపా సజీవులతో
నను నిలిపినది నీ కృపా || 2 ||
నా శ్రమదినమున నాతో నిలిచి
నను ఓదార్చిన నవ్యకృప నీదు కృప || 2 ||
కృపా సాగర మహోన్నతమైన - నీ కృప చాలునయా || కృపా||
Verse 1
శాశ్వతమైన నీ ప్రేమతో - నను ప్రేమించిన శ్రీకారుడా
నమ్మకమైన నీ సాక్షినై నే - నీ దివ్య సన్నిధిలో నన్నొదిగిపోని || 2 ||
నీ ఉపదేశమే నాలో ఫలబరితమై - నీ కమనియ్యకాంతులను విరజిమ్మెనే || 2 ||
నీ మహిమను ప్రకటింప - నను నిలిపేనే || కృపా||
Verse 2
గాలితుఫానుల అలజడితో - గూడుచెదరిన గువ్వవలె
గమ్యమును చూపే నిను వేడుకొనగా - నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి || 2 ||
నీ వాత్యల్యమే నవ వసంతము - నా జీవిత దినములు ఆద్యంతము ||2||
ఒక్క క్షణమైన విడువని ప్రేమామృతము || కృపా||
Verse 3
అత్యునతమైన కృపలతో -ఆత్మఫలము సంపదతో
అతిశ్రేష్టమైన స్వాస్త్యమును పొంది - నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ || 2 ||
నా హృదయార్పణ నిను మురిపించని - నీ గుణాతిశయములను కీర్తించని || 2 ||
ఈ నీరీక్షణ నాలో నెరవేరని || కృపా||
Krupa Krupa Sajeevulatho Song English Lyrics
📝
English transliteration coming soon
We're working on adding romanized lyrics for this song.
Watch Krupa Krupa Sajeevulatho Song Lyrics Online
▶
Watch Official Video
Krupa Krupa Sajeevulatho Song Telugu and English Lyrics
About this Song
Krupa Krupa Sajeevulatho is a heartfelt Telugu Christian worship song performed by Hosanna Ministries. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete Krupa Krupa Sajeevulatho lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Share this song
Song Credits
Song Name
Krupa Krupa Sajeevulatho Song Telugu Lyrics
Artist
Hosanna Ministries
Category
Hosanna Ministries
Language
Telugu
Published
Apr 3, 2024
Views
30
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏