🔍
🎵
కృపలను తలంచుచు · Hosanna Ministries
Home Songs Hosanna Ministries కృపలను తలంచుచు
Hosanna Ministries Praise Songs aayushkaalamanthaakrupalanu

కృపలను తలంచుచు

Krupalanu Thalanchuchu — Telugu & English Song Lyrics
Hosanna Ministries· Praise Songs· Feb 24, 2026 ·4 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
కృపలను తలంచుచు (2)
ఆయుష్కాలమంతా ప్రభుని
కృతజ్ఞతతో స్తుతింతున్ (2) ||కృపలను||
Verse 1
మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను (2)
ముట్టునని సెలవిచ్చిన దేవుడు
కాచెను గతకాలం – (నన్ను) (2) ||కృపలను||
Verse 2
కన్నీటి లోయలలో నే.. కృంగిన వేళలలో (2)
నింగిని చీల్చి వర్షము పంపి
నింపెను నా హృదయం – (యేసు) (2) ||కృపలను||
Verse 3
రూపింపబడుచున్న ఏ.. ఆయుధముండినను (2)
నాకు విరోధమై వర్ధిల్లదు యని
చెప్పిన మాట సత్యం – (ప్రభువు) (2) ||కృపలను||
Verse 4
సర్వోన్నతుడైన నా.. దేవునితో చేరి (2)
సతతము తన కృప వెల్లడిచేయ
శుద్దులతో నిలిపెను – (ఇలలో) (2) ||కృపలను||
Verse 5
హల్లెలూయా ఆమెన్ ఆ.. నాకెంతో ఆనందమే (2)
సీయోను నివాసం నాకెంతో ఆనందం
ఆనందమానందమే – (ఆమెన్) (2) ||కృపలను||
Song Credits
Song Name
కృపలను తలంచుచు
Artist
Hosanna Ministries
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
4
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Hosanna Ministries
Get notified of new songs
🏆 Quick Quiz
"కృపలను ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.