🔍
🎵
—
—
Home› Songs› లెమ్ము తేజరిల్లుము అని

Lemmu Thejarillumu Ani (లెమ్ము తేజరిల్లుము అని) Lyrics

Lemmu Thejarillumu Ani
Praise Songs· Feb 24, 2026 ·51 views

Lemmu Thejarillumu Ani Telugu Lyrics

లెమ్ము తేజరిల్లుము అని
నను ఉత్తేజ పరచిన నా యేసయ్య (2)
నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు
రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని
నిను వేనోళ్ళ ప్రకటించెద (2)
ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక
నీతో నడుచుటే నా భాగ్యము (2)
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి
నీ కృప చూపితివి (2)
ఇదియే భాగ్యమూ… ఇదియే భాగ్యమూ…
ఇదియే నా భాగ్యమూ ||లెమ్ము||
శ్రమలలో నేను ఇంతవరకును
నీతో నిలుచుటే నా ధన్యత (2)
జీవకిరీటము నే పొందుటకే
నను చేరదీసితివి (2)
ఇదియే ధన్యత…. ఇదియే ధన్యత….
ఇదియే నా ధన్యత ||లెమ్ము||
తేజోవాసుల స్వాస్థ్యము నేను
అనుభవించుటే నా దర్శనము (2)
తేజోమయమైన షాలోము నగరులో
నిను చూసి తరింతునే (2)
ఇదియే దర్శనము… ఇదియే దర్శనము…
ఇదియే నా దర్శనము ||లెమ్ము||

Lemmu Thejarillumu Ani English Lyrics

Lemmu Thejarillumu Ani
Nanu Uttheja Parachina Naa Yesayya (2)
Ninne Smarinchukonuchu Nee Saakshigaa Prakaashinchuchu
Raajaadhiraajuvani Prabhuvula Prabhuvani
Ninu Venollatho Prakatincheda (2)
Unnatha Pilupunu Nirlakshyaparachaka
Neetho Naduchute Naa Bhaagyamu (2)
Shaashwatha Prematho Nanu Preminchi
Nee Krupa Choopithivi (2)
Idiye Bhaagyamu… Idiye Bhaayamu..
Idiye Naa Bhaagyamu ||Lemmu||
Shramalalo Nenu Intha Varakunu
Neetho Niluchute Naa Dhanyathaa (2)
Jeeva Kiretamu Ne Pondutake
Nanu Chera Deesithivi (2)
Idiye Dhanyathaa.. Idiye Dhanyathaa…
Idiye Naa Dhanyathaa ||Lemmu||
Thejovaasula Swaasthyamu Nenu
Anubhavinchute Naa Darshanamu (2)
Thejomayamaina Shaalomu Nagarulo
Ninu Choosi Tharinthune (2)
Idiye Darshanamu.. Idiye Darshanamu…
Idiye Naa Darshanamu ||Lemmu||

Watch the Video

లెమ్ము తేజరిల్లుము అని video
▶
Watch Official Video

About the Song

Lemmu Thejarillumu Ani (లెమ్ము తేజరిల్లుము అని) — a praise song, with lyrics in Telugu script and English transliteration above. The song has 4 verses/sections.

Frequently Asked Questions

What are the lyrics of Lemmu Thejarillumu Ani (లెమ్ము తేజరిల్లుము అని)?
The full lyrics of Lemmu Thejarillumu Ani (లెమ్ము తేజరిల్లుము అని) are on this page in Telugu script and in English transliteration.
Can I read Lemmu Thejarillumu Ani (లెమ్ము తేజరిల్లుము అని) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Lemmu Thejarillumu Ani (లెమ్ము తేజరిల్లుము అని)?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.