🔍
🎵
—
—
Home› Songs› లెమ్ము తేజరిల్లుము నీకు

Lemmu Thejarillumu Neeku (లెమ్ము తేజరిల్లుము నీకు) Lyrics

Lemmu Thejarillumu Neeku
Praise Songs· Feb 24, 2026 ·70 views

Lemmu Thejarillumu Neeku Telugu Lyrics

లెమ్ము తేజరిల్లుము నీకు
వెలుగు వచ్చియున్నది (2)
యెహోవా మహిమ నీపై
ప్రకాశముగా నుదయించె (2) ||లెమ్ము||
యేసే యీ లోకమునకు
వెలుగై యున్నానని చెప్పెన్ (2)
యేసుని నమ్మువారు (2)
వెలుగులో నడుచువారు (2) ||లెమ్ము||
అంధకార మందుండి
బంధింప బడిన వారిన్ (2)
ఆశ్చర్యమైన వెలుగు (2)
నందించి విమోచించెన్ (2) ||లెమ్ము||
దాత ప్రభు యేసుని నమ్మి
నీతిగా నడుచువారు (2)
జాతి భేదములు లేక (2)
జ్యోతుల వలె నుందురు (2) ||లెమ్ము||
మనుజులు మీ సత్క్రియలను
జూచి బహు సంతోషించి (2)
మనసారా పరమ తండ్రిన్ (2)
మహిమ పరచెదరు (2) ||లెమ్ము||
జనములు నీ వెలుగునకు
పరుగెత్తి వచ్చెదరు (2)
రాజులు నీదు ఉదయ (2)
కాంతికి వచ్చెదరు (2) ||లెమ్ము||

Lemmu Thejarillumu Neeku English Lyrics

Lemmu Thejarillumu Neeku
Velugu Vachchiyunnadi (2)
Yehovaa Mahima Neepai
Prakaashamuga Nudayinche (2) ||Lemmu||
Yese Yee Lokamunaku Velugai
Yunnaanani Cheppen (2)
Yesuni Nammuvaaru (2)
Velugulo Naduchuvaaru (2) ||Lemmu||
Andhakaara Mandundi
Bandhimpa Badina Vaarin (2)
Aaschryamaina Velugu (2)
Nandinchi Vimochinchen (2) ||Lemmu||
Daatha Prabhu Yesuni Nammi
Neethigaa Naduchuvaaru (2)
Jaathi Bedhamulu Leka (2)
Jyothula Vale Nunduru (2) ||Lemmu||
Manujulu Mee Sathkriyalanu
Joochi Bahu Santhoshinchi (2)
Manasaara Parama Thandrin (2)
Mahima Parachedaru (2) ||Lemmu||
Janamulu Nee Velugunaku
Parugetthi Vachchedaru (2)
Raajulu Needu Udaya (2)
Kaanthiki Vachchedaru (2) ||Lemmu||

Watch the Video

లెమ్ము తేజరిల్లుము నీకు video
▶
Watch Official Video

About the Song

Lemmu Thejarillumu Neeku (లెమ్ము తేజరిల్లుము నీకు) — a praise song, with lyrics in Telugu script and English transliteration above. The song has 6 verses/sections.

Frequently Asked Questions

What are the lyrics of Lemmu Thejarillumu Neeku (లెమ్ము తేజరిల్లుము నీకు)?
The full lyrics of Lemmu Thejarillumu Neeku (లెమ్ము తేజరిల్లుము నీకు) are on this page in Telugu script and in English transliteration.
Can I read Lemmu Thejarillumu Neeku (లెమ్ము తేజరిల్లుము నీకు) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Lemmu Thejarillumu Neeku (లెమ్ము తేజరిల్లుము నీకు)?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.