మా సర్వానిధి నీవయ్యా is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
మా సర్వానిధి నీవయ్యా Song Telugu Lyrics
Chorus
మా సర్వానిధి నీవయ్యా
నీ సన్నిధికి వచ్చామయ్యా
బహు బలహీనులము యేసయ్యా
మము బలపరచుము యేసయ్యా
యేసయ్యా… యేసయ్యా…
మా ప్రియమైన యేసయ్యా (2) ||మా సర్వానిధి||
Verse 1
మా పాపములకై కలువరి గిరిపై
నలిగితివా మా ప్రియ యేసయ్యా (2)
విరిగి నలిగిన హృదయాలతో (2)
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా (2) ||యేసయ్యా||
Verse 2
నీవే మార్గము – నీవే సత్యము
నీవే జీవము – మా యేసయ్యా (2)
జీవపు దాత శ్రీ యేసునాథ (2)
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా (2) ||యేసయ్యా||
Verse 3
మా స్నేహితుడవు – మా రక్షకుడవు
పరిశుద్ధుడవు – మా యేసయ్యా (2)
పరిశుద్ధమైన నీ నామమునే (2)
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా (2) ||యేసయ్యా||
మా సర్వానిధి నీవయ్యా Song English Lyrics
Chorus
Maa Sarvaanidhi Neevayyaa
Nee Sannidhiki Vahcchaamayyaa
Bahu Balaheenulamu Yesayyaa
Mamu Balaparachumu Yesayyaa
Yesayyaa… Yesayyaa…
Maa Priyamaina Yesayyaa (2) ||Maa Sarvaanidhi||
Verse 1
Maa Paapamulakai Kaluvari Giripai
Naligithivaa Maa Priya Yesayyaa (2)
Virigi Naligina Hrudayaalatho (2)
Sthuthiyimpa Vachchaamayyaa
Maa Sthuthulanduko Yesayyaa (2) ||Yesayyaa||
Maa Snehithudavu – Maa Rakshakudavu
Parishuddhudavu – Maa Yesayyaa (2)
Parishuddhamaina Nee Naamamune (2)
Sthuthiyimpa Vachchaamayyaa
Maa Sthuthulanduko Yesayyaa (2) ||Yesayyaa||
Watch మా సర్వానిధి నీవయ్యా Song Lyrics Online
▶
Watch Official Video
మా సర్వానిధి నీవయ్యా Song Telugu and English Lyrics
About this Song
మా సర్వానిధి నీవయ్యా is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete మా సర్వానిధి నీవయ్యా lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Share this song
Song Credits
Song Name
మా సర్వానిధి నీవయ్యా
Category
Praise Songs
Language
Telugu
Published
Jul 13, 2026
Views
12
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏