🔍
🎵
Maatlade Yesayya Song Lyrics | Krupa Ministries | Bro Mathews · Krupa Ministries
Home Songs Krupa Ministries Maatlade Yesayya Song Lyrics | Krupa Ministries |...
Krupa Ministries Krupa Ministries Matlade YesayyaMatlade Yesayya Song Lyrics

Maatlade Yesayya Song Lyrics | Krupa Ministries | Bro Mathews

Krupa Ministries· Krupa Ministries· Oct 13, 2024 ·5 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
మాట్లాడే యేసయ్యా
నాతో మాట్లాడుచున్నాడు (2)
(నన్ను) మోకాళ్ళ పైన ఆడించుచూ (2)
చంటి బిడ్డలాగ కాయుచున్నాడు (4)|| మాట్లాడే ||
Verse 1
వెన్నలాంటి కన్నులలో
కురిసే తన ప్రేమను పంచాలని (3)
వేకువనే తట్టుచున్నాడు
కునుకని నిద్రపోని నా యేసయ్యా (2)
తల్లిదండ్రి కన్న మిన్న అయిన దేవుడు
లోకాన నా యేసుకు సాటి లేరెవ్వరు (2)|| మాట్లాడే ||
Verse 2
అరుణోదయమున నేను లేచి
కృతజ్ఞతా స్తుతులను చెల్లించెదను (3)
ఉత్సాహగానముతో యేసయ్యను
సంగీత స్వరములతో ఘనపరచెదను (2)
ప్రతి క్షణము నన్ను నడిపించే దేవుడు
ప్రతి ఉదయం తన కృపతో నింపే నా దేవుడు (2)|| మాట్లాడే ||
Verse 3
లోకము నుండి నన్ను ప్రత్యేకించి
మైమరిపించాడు మహనీయుడు (3)
ఉపదేశముతో నన్ను నడుపుచున్నాడు
జీవముగల సంఘములో నిలిపియున్నాడు (2)
తన మాటతో నన్ను బలపరచాడు
కృప వెంబడి కృపతో నను నింపుచున్నాడు (2)|| మాట్లాడే ||
Song Credits
Song Name
Maatlade Yesayya Song Lyrics | Krupa Ministries | Bro Mathews
Artist
Krupa Ministries
Category
Krupa Ministries
Language
Telugu
Published
Oct 13, 2024
Views
5
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Krupa Ministries
Get notified of new songs
🏆 Quick Quiz
"మాట్లాడే ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.