🔍
🎵
మల్లెలమ్మా మల్లెలు ·
Home Songs మల్లెలమ్మా మల్లెలు
Second Coming Songs mallelammaamallelona

మల్లెలమ్మా మల్లెలు

Mallelammaa Mallelu — Telugu & English Song Lyrics
Second Coming Songs· Feb 24, 2026 ·4 views
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
మల్లెలమ్మా మల్లెలు – తెల్ల తెల్లని మల్లెలు (2)
ఏ మల్లెలోన వస్తాడో – రానున్న యేసయ్యా (2)
Verse 1
నీవచ్చే రాకడలో జరిగే గుర్తులు తెలిసాయి (2)
జరుగుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||
Verse 2
అక్కడక్కడ కరువులు భూకంపాలే లేచాయి (2)
నీ రాకడ సమీపమయ్యింది – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||
Verse 3
రాజ్యము మీదికి రాజ్యములు జనముల మీదికి జనములు (2)
లేచుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||
Verse 4
పదవుల కొరకే ఈనాడు పార్టీలెన్నో పెరిగాయి (2)
పరిశుద్ధుల పాలిట నీవయ్యో – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||
Verse 5
పురుగులు పట్టి ఈనాడే పైరులు ఎన్నో పోయాయి (2)
రోజులు మారే రోజాన్నో – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||
Verse 6
నీతి న్యాయం నివసించే పాపుల పరుగే గెలిచాయి (2)
పరిశుద్ధుల పాలిట నీవయ్యో – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||
Song Credits
Song Name
మల్లెలమ్మా మల్లెలు
Category
Second Coming Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
4
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"మల్లెలమ్మా ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.