పరలోకంలో ఉన్న మా యేసు is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
పరలోకంలో ఉన్న మా యేసు Song Telugu Lyrics
Chorus
పరలోకంలో ఉన్న మా యేసు
భూ లోకమంతటికి వెలుగు నీవయ్యా (2)
Verse 1
బూర గానంలో యేసు రావాలా
యేసులో నేను సాగిపోవాలా (2) ||పరలోకంలో||
Verse 2
స్తుతి పాటలే నేను పాడాలా
క్రీస్తు ఒడిలో నే సాగి పోవాలా (2) ||పరలోకంలో||
Verse 3
మధ్యాకాశంలో విందు జరగాలా
విందులో నేను పాలు పొందాలా (2) ||పరలోకంలో||
Verse 4
సూర్య చంద్రుల నక్షత్రాలన్నీ
నీ దయ వలన కలిగినావయ్యా (2) ||పరలోకంలో||
Verse 5
సృష్టిలో ఉన్న జీవులన్నిటిని
నీ మహిమ కలిగినావయ్యా (2) ||పరలోకంలో||
Verse 6
దూత గానంతో యేసు రావాలా
యేసు గానంలో మనమంతా నడవాలా (2) ||పరలోకంలో||
పరలోకంలో ఉన్న మా యేసు Song English Lyrics
Chorus
Paralokamlo Unnaa Maa Yesu
Bhoo Lokamanthatiki Velugu Neevayyaa (2)
Verse 1
Boora Gaanamlo Yesu Raavaalaa
Yesulo Nenu Saagipovaalaa (2) ||Pralokamlo||
Dootha Gaanamtho Yesu Raavaalaa
Yesu Gaanamlo Manamanthaa Nadavaalaa (2) ||Pralokamlo||
Watch పరలోకంలో ఉన్న మా యేసు Song Lyrics Online
▶
Watch Official Video
పరలోకంలో ఉన్న మా యేసు Song Telugu and English Lyrics
About this Song
పరలోకంలో ఉన్న మా యేసు is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete పరలోకంలో ఉన్న మా యేసు lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Share this song
Song Credits
Song Name
పరలోకంలో ఉన్న మా యేసు
Category
Second Coming Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
21
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏