Suresh Vanguri Praise Songs brathukunuhithamunu
మంచి స్నేహితుడు
Manchi Snehithudu — Telugu & English Song Lyrics
▶
Watch Official Video
Song Lyrics
Chorus
మంచి స్నేహితుడు (2)
హితమును కోరే బ్రతుకును మార్చే
ప్రాణస్నేహితుడేసు (2) ||మంచి స్నేహితుడు||
Verse 1
ఒరిగిన వేళ పరుగున చేరి
గుండెలకదిమే తల్లవుతాడు
అక్కరలోన పక్కన నిలిచి
చల్లగ నిమిరే తండ్రవుతాడు
ఒంటరితనమున చెలిమవుతాడు
కృంగిన క్షణమున బలమవుతాడు – (2) ||మంచి స్నేహితుడు||
Verse 2
చీకటి దారుల తడబడు ఘడియల
వెచ్చగ సోకే వెలుగవుతాడు
పతనపు లోయల జారిన వేళల
చెయ్యందించే గెలుపవుతాడు
శోధనలోన ఓర్పవుతాడు
శోకంలో ఓదార్పవుతాడు – (2) ||మంచి స్నేహితుడు||
Chorus
Manchi Snehithudu (2)
Hithamunu Kore Brathukunu Maarche
Praana Snehithudesu (2) ||Manchi Snehithudu||
Verse 1
Origina Vela Paruguna Cheri
Gundelakadime Thallavuthaadu
Akkaralona Pakkana Nilichi
Challaga Nimire Thandravuthaadu
Ontarithanamuna Chelimavuthaadu
Krungina Kshanamuna Balamavuthaadu – ((2) ||Manchi Snehithudu||
Verse 2
Cheekati Daarula Thadabadu Ghadiyala
Vechchaga Soke Velugavuthaadu
Pathanapu Loyala Jaarina Velala
Cheyyandinche Gelupavuthaadu
Shodhanalona Orpavuthaadu
Shokamlo Odaarpavuthaadu – (2) ||Manchi Snehithudu||
🙏
Meaning & explanation coming soon
Bible references and spiritual meaning will be added here.
Share this song