Manninche Prema is a beautiful Telugu Christian worship song by Joshua Shaik. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
Manninche Prema Song Telugu Lyrics
Chorus
మన్నించే ప్రేమ - కనిపించే నీలో - ఆదరించావుగా - నా దేవ నా యేసయా
లాలించే నీ ప్రేమ - ఉప్పొంగే నాలోన - ఏనాటి అనుబంధమో
గుండెల్లో నీవేగా - సంతోష గానంగా - సాగాలి కలకాలము
ఏపాటి నన్ను - ప్రేమించినావు - తీర్చేదెలా నీ ఋణం - నీకేగా ఈ జీవితం
Verse 1
నీతో మాట - నీతో బాట - వరమే ఈ పయనం
ఆశే నీవై - ధ్యాసే నీవై - కొలిచే ఈ సమయం
ఉన్నావు తోడు నీడై నాతో - నా యేసయ్యా
దాచావు ఎన్నో మేళ్లు నాకై - నా యేసయ్యా
నీవు లేనిదే - మనలేనుగా - నీవేగా నా ధైర్యము
ఆటంకాలెన్నున్నా అవమానాలెదురైనా
రక్షించే దైవంగా - విశ్వాసం నీవేగా
నీవే కదా యేసయ్య - ఆధారం నీవేనయ్యా
నాలోన చిరు కోరిక - నీతోనే బ్రతకాలిక
Verse 2
నీవే ప్రాణం - నీవే ధ్యానం - పలికే నా హృదయం
భారం మోసి - బలమే నింపి - మలిచే నా గమనం
చుక్కాని నీవై దారే చూపే - నా యేసయ్య
అందాల లోకం నీలో చూసా - నా యేసయ్య
ప్రతి చోటున నీ సాక్షిగా జీవించే నా భాగ్యము
నా జీవితపయనంలో - బలహీన సమయంలో
ఓదార్చే దైవంగా - నిలిచింది నీవేగా
నీవే కదా యేసయ్య - ఆధారం నీవేనయ్యా
నాలోన చిరు కోరిక - నీతోనే బ్రతకాలిక
Manninche Prema Song English Lyrics
📝
English transliteration coming soon
We're working on adding romanized lyrics for this song.
Watch Manninche Prema Song Lyrics Online
▶
Watch Official Video
Manninche Prema Song Telugu and English Lyrics
About this Song
https://www.youtube.com/watch?v=HaE7x0b10HA
About this Song
This moving worship song reflects on God’s mercy and forgiveness, portraying His love as boundless and healing. The lyrics remind listeners that no matter how far one has wandered, Jesus’s love welcomes and restores with compassion. Pranam Kamlakhar’s soulful composition and Yasaswi Kondepudi’s heartfelt vocals make it a touching anthem of grace and renewal.
About this Song
Perfect for worship, altar calls, and personal reflection, "Manninche Prema" encourages believers to trust in the cross and return to the embrace of Christ’s endless love.
Share this song
Song Credits
Song Name
Manninche Prema Song Lyrics | Yasaswi Kondepudi | Joshua Shaik & Pranam Kamlakhar
Artist
Joshua Shaik
Category
Joshua Shaik Songs
Language
Telugu
Published
May 2, 2025
Views
43
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏