🔍
🎵
Mellani Swarame Song Lyrics | మెల్లని స్వరమే | Bro. Saahus Prince | Calvary Temple | Telugu Christian Song · Calvary Temple
Home Songs Calvary Temple Mellani Swarame Song Lyrics | మెల్లని స్వరమే | Bro...
Calvary Temple Trending Worship Song Telugu Christian SongCalvary Temple

Mellani Swarame Song Lyrics | మెల్లని స్వరమే | Bro. Saahus Prince | Calvary Temple | Telugu Christian Song

Calvary Temple· Trending Worship Song· Nov 29, 2025 ·1 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
మెల్లని స్వరమే వినిపించినావే
చల్లని చూపుతో దీవించినావే
వాక్యపు వడిలో లాలించినావే
ఆత్మీయ బడిలో నను పెంచినావే
నీ మెల్లని స్వరమే చల్లని చూపే
నాకు పదివేలయా
నీ మెల్లని స్వరమే చల్లని చూపే
నాకు సుభాగ్యమయా
Verse 1
మెల్లని స్వరమే వినిపించినావే
చల్లని చూపుతో దీవించినావే
Verse 2
1.తీయని గీతాన్ని వినిపించాలని
చల్లని వేళలో నిను నేను చేరితిని
अমృత రాగాన్ని వినిపించాలని
చల్లని వేళలో నిను నేను చేరితిని
నాకంటే ముందుగా నీవొచ్చినావే
నీ మాట నా పాటగా మార్చేసినావే
నాకంటే ముందుగా నీవొచ్చినావే
నీ మాట నా పాటగా మార్చేసినావే
Verse 3
2.క్రుంగినా కాలములో వేదనల వేళలో
సొమసిన సమయములో నిను నేను చేరితిని
క్రుంగినా కాలములో వేదనల వేళలో
సొమసిన సమయములో నిను నేను చేరితిని
నా గాధ అంతయు గమనించినావే
నా గుండె మంటలను ఆర్పెసినావే
నా గాధ అంతయు గమనించినావే
నా గుండె మంటలను ఆర్పెసినావే
Song Credits
Song Name
Mellani Swarame Song Lyrics | మెల్లని స్వరమే | Bro. Saahus Prince | Calvary Temple | Telugu Christian Song
Artist
Calvary Temple
Category
Trending Worship Song
Language
Telugu
Published
Nov 29, 2025
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Calvary Temple
Get notified of new songs
🏆 Quick Quiz
"మెల్లని ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.