🔍
🎵
నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా · Jyothi Manohar
Home Songs Jyothi Manohar నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా
Jyothi Manohar Commitment Songs devunnijonah

నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా

Naa Devunni Nenu Premisthunna — Telugu & English Song Lyrics
Jyothi Manohar· Commitment Songs· Feb 24, 2026 ·3 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా
నా యేసయ్యను నేను ప్రేమిస్తున్నా (2)
రాసాను నేనొక లేఖని
పంపాను నేనొక పాటని (2) ||నా దేవుణ్ణి||
Verse 1
నిను చూడక నాకు నిదుర ఏది
నీ స్వరము వినక నేనుంటినా (2) ||నా దేవుణ్ణి||
Verse 2
నీ సేవకై నన్ను ఏర్పరచావు
నీ కొరకు మరణించే ప్రాణం ఉంది (2) ||నా దేవుణ్ణి||
Song Credits
Song Name
నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా
Artist
Jyothi Manohar
Category
Commitment Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
3
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Jyothi Manohar
Get notified of new songs
🏆 Quick Quiz
"నా దేవుణ్ణి ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.