🔍
🎵
నా ప్రియమైన యేసు ప్రభు ·
Home Songs నా ప్రియమైన యేసు ప్రభు
Praise Songs devaaprabhu

నా ప్రియమైన యేసు ప్రభు Song Lyrics

Naa Priyamaina Yesu Prabhu — Telugu & English Lyrics
Praise Songs· Feb 24, 2026 ·15 views

నా ప్రియమైన యేసు ప్రభు is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.

నా ప్రియమైన యేసు ప్రభు Song Telugu Lyrics

Chorus
నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములు
నీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములు
నీవు చేసిన ఉపకారములకై దేవా – స్తోత్రము స్తోత్రములు ||నా ప్రియమైన||
Verse 1
ఆపద దినములలో ఉపకారముకై – నా ప్రభుని తలచితిని (2)
దేవా నీ దయ తోడనే – నాథా – ఆశ్రయం పొందితిని (2) ||నా ప్రియమైన||
Verse 2
ఒక క్షణ సమయములో – నశించు నా జీవితం (2)
నా హృదయం మార్చితివి – దేవా – కృపతోనే జీవించుటకై (2) ||నా ప్రియమైన||
Verse 3
లోకపు పాపములో – నే పాపిగా జీవించితిని (2)
శుద్ధ హృదయమిచ్చావు – దేవా – నిన్ను నే దర్శించుటకై (2) ||నా ప్రియమైన||
Verse 4
ఈ దినమునే పాడుట – నీ వలెనే యేసు ప్రభు (2)
ఎల్లప్పుడు నీ పాడెదన్ – దేవా – నాయందు వసియించుము (2) ||నా ప్రియమైన||
Verse 5
మందిర సమృద్ధిని – నీ ప్రజల సహవాసమును (2)
నీ సన్నిధి ఆనందమును – దేవా – కృపతోనే నొసగితివి (2) ||నా ప్రియమైన||

నా ప్రియమైన యేసు ప్రభు Song English Lyrics

Chorus
Naa Priyamaina Yesu Prabhu – Velaadi Sthothramulu
Neevichchina Rakshanakai Devaa – Sthothramu Sthothramulu
Neevu Chesina Upakaaramulakai Devaa – Sthothramu Sthothramulu ||Naa Priyamaina||
Verse 1
Aapada Dinamulalo Upakaaramukai – Naa Prabhuni Thalachithini (2)
Devaa Nee Daya Thodane – Naathaa – Aashrayam Pondithini (2) ||Naa Priyamaina||
Verse 2
Oka Kshana Samayamulo – Nashinchu Naa Jeevitham (2)
Naa Hrudayam Maarchithivi – Devaa – Krupathone Jeevinchutakai (2) ||Naa Priyamaina||
Verse 3
Lokapu Paapamulo – Ne Paapigaa Jeevinchithini (2)
Shuddha Hrudayamichchaavu – Devaa – Ninnu Ne Darshinchutakai (2) ||Naa Priyamaina||
Verse 4
Ee Dinamune Paaduta – Nee Valane Yesu Prabhu (2)
Ellappudu Nee Paadedan – Devaa – Naayandu Vasiyinchumu (2) ||Naa Priyamaina||
Verse 5
Mandira Samruddhini – Nee Prajala Sahavaasamunu (2)
Nee Sannidhi Aanandamunu – Devaa – Krupathone Nosagithivi (2) ||Naa Priyamaina||

Watch నా ప్రియమైన యేసు ప్రభు Song Lyrics Online

నా ప్రియమైన యేసు ప్రభు video
Watch Official Video

నా ప్రియమైన యేసు ప్రభు Song Telugu and English Lyrics

About this Song
నా ప్రియమైన యేసు ప్రభు is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete నా ప్రియమైన యేసు ప్రభు lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Song Credits
Song Name
నా ప్రియమైన యేసు ప్రభు
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
15
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"నా ప్రియమైన ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.