Naa Yesu Raajyamu is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
Naa Yesu Raajyamu Song Telugu Lyrics
Chorus
నా యేసు రాజ్యము
నా యేసు రాజ్యము అందమైన రాజ్యము
అందులో నేను నివసింతును (2)
సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం
ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం (2) ||నా యేసు||
Verse 1
అవినీతియే ఉండని రాజ్యము
ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం (2)
ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం
ఇక లంచం మోసం మొహం ద్వేషం లేని రాజ్యం (2) ||నా యేసు||
Verse 2
హల్లెలూయా స్తుతులున్న రాజ్యం
యేసే సర్వాధిపతి అయినా సత్య రాజ్యం (2)
ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం
నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం (2) ||నా యేసు||
Naa Yesu Raajyamu Song English Lyrics
Chorus
Naa Yesu raajyamu
Naa Yesu raajyamu andamaina raajyamu
Andulo nenu nivasinthunu (2)
Soorya chandhrulu akkara leni raajyam
Prabhu Kreesthe velugai unna raajyam (2)
|| Naa Yesu ||
Hallelujah sthuthulunna raajyam
Yese Sarvaadhipathi aina satya raajyam (2)
Prema shaanthi samaadhaanam nithyam unna raajyam
Neethi nyaayam dharmam santhosham unna raajyam (2)
|| Naa Yesu ||
Watch Naa Yesu Raajyamu Song Lyrics Online
▶
Watch Official Video
Naa Yesu Raajyamu Song Telugu and English Lyrics
About this Song
"దేవుడు వారి కన్నుల ప్రతి కన్నీటిబొట్టును తుడిచివేయును; ఇక మరణమును గాని, దుఃఖమును గాని, ఏడుపును గాని, బాధను గాని ఇక ఉండదు; మొదటి సంగతులు గతించిపోయెను."
— ప్రకటన గ్రంథము 21:4
About this Song
"And God will wipe away every tear from their eyes; there shall be no more death, nor sorrow, nor crying. There shall be no more pain, for the former things have passed away."
— Revelation 21:4
Share this song
Song Credits
Song Name
Naa Yesu Raajyamu Song Lyrics | నా యేసు రాజ్యము
Category
Trending Worship Song
Language
Telugu
Published
Jul 13, 2026
Views
30
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏