నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్ is a beautiful Telugu Christian worship song by Louis Raj. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్ Song Telugu Lyrics
Chorus
నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్
నీ ప్రేమలోతు చవిచూపించు నిన్నే సేవించెదన్
నీ ప్రేమనుండి నన్నెవ్వరు వేరుచేయరూ
నీ ప్రేమయందే నేను సంతసించెదన్
యేసయ్యా నీవే నా ఆధారం (4)
Verse 1
శ్రమయైనా బాధయైనా వ్యధయైనా ధుఖఃమైనా
కరువైనా ఖడ్గమైనా హింసయైనా యేదైనా
క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరు చేయునా
క్రీస్తు ప్రేమయందే నేను సంతసించెదన్
యేసయ్యా నీవే నా ఆధారం (4)
Verse 2
జీవమైనా మరణమైనా దూతలైనా ప్రధానులైనా
ఉన్నవియైనా రాబోవునవైనా యెత్తైనా లోతైనా
క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరు చేయునా
క్రీస్తు ప్రేమయందే నేను సంతసించెదన్
యేసయ్యా నీవే నా ఆధారం (4) ||నాతో నీవు||
నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్ Song English Lyrics
Chorus
Naatho Neevu Maatlaadinacho Nenu Brathikedan
Nee Prema Lothu Chavichoopinchu Ninne Sevinchedan
Nee Prema Nundi Nannevvaru Veru Cheyaru
Nee Prema Yande Nenu Santhasinchedan
Yesayyaa… Neeve Naa Aadhaaram (4)
Verse 1
Shramayainaa Baadhayainaa Vyadhayainaa Dukhamainaa
Karuvainaa Khadgamainaa Himsayainaa Edainaa
Kreesthu Prema Nundi nannu Veru Cheyunaa
Kreesthu Prema Yande Nenu Santhasinchedan
Yesayyaa… Neeve Naa Aadhaaram (4)
Verse 2
Jeevamainaa Maranamainaa Doothalainaa Pradhaanulainaa
Unnaviyainaa Raabovunavainaa Etthainaa Lothainaa
Kreesthu Prema Nundi nannu Veru Cheyunaa
Kreesthu Prema Yande Nenu Santhasinchedan
Yesayyaa… Neeve Naa Aadhaaram (4) ||Naatho||
Watch నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్ Song Lyrics Online
▶
Watch Official Video
నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్ Song Telugu and English Lyrics
About this Song
నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్ is a heartfelt Telugu Christian worship song performed by Louis Raj. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్ lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Share this song
Song Credits
Song Name
నాతో నీవు మాట్లాడినచో నేను బ్రతికెదన్
Artist
Louis Raj
Category
Commitment Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
16
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏