Nannaakarshinchina Nee Sneha Bandham (నన్నాకర్షించిన నీ స్నేహ బంధం) is a beautiful Telugu Christian worship song by John Wesley. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
నన్నాకర్షించిన నీ స్నేహ బంధం Song Telugu Lyrics
నన్నాకర్షించిన నీ స్నేహ బంధం
ఆత్మీయ అనుబంధం (2)
ఆరాధన నీకే యేసయ్యా (2)
నా చేయిపట్టి నన్ను నడిపి
చేరదీసిన దేవా (2) ||నన్నాకర్షించిన||
మహా ఎండకు కాలిన అరణ్యములో
స్నేహించిన దేవుడవు నీవు (2)
సహాయకర్తగ తోడు నిలచి
తృప్తి పరచిన దేవా
సేదదీర్చిన ప్రభువా (2) ||నన్నాకర్షించిన||
చెడిన స్థితిలో లోకంలో పడియుండగా
ప్రేమించిన నాథుడవు నీవు (2)
సదాకాలము రక్షణ నిచ్చి
శక్తినిచ్చిన దేవా
జీవమిచ్చిన ప్రభువా (2) ||నన్నాకర్షించిన||
Watch నన్నాకర్షించిన నీ స్నేహ బంధం Song Lyrics Online
▶
Watch Official Video
నన్నాకర్షించిన నీ స్నేహ బంధం Song Telugu and English Lyrics
About this Song
నన్నాకర్షించిన నీ స్నేహ బంధం is a heartfelt Telugu Christian worship song performed by John Wesley. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete నన్నాకర్షించిన నీ స్నేహ బంధం lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Who sang Nannaakarshinchina Nee Sneha Bandham (నన్నాకర్షించిన నీ స్నేహ బంధం)? Nannaakarshinchina Nee Sneha Bandham (నన్నాకర్షించిన నీ స్నేహ బంధం) is a Telugu Christian worship song by John Wesley.
What are the lyrics of Nannaakarshinchina Nee Sneha Bandham (నన్నాకర్షించిన నీ స్నేహ బంధం)? The full lyrics of Nannaakarshinchina Nee Sneha Bandham (నన్నాకర్షించిన నీ స్నేహ బంధం) are on this page in Telugu script and in English transliteration.
Can I read Nannaakarshinchina Nee Sneha Bandham (నన్నాకర్షించిన నీ స్నేహ బంధం) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Nannaakarshinchina Nee Sneha Bandham (నన్నాకర్షించిన నీ స్నేహ బంధం)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
నన్నాకర్షించిన నీ స్నేహ బంధం
Artist
John Wesley
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
61
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏