Nee Arachethilo Chekkukuntivi (నీ అరచేతిలో చెక్కుకుంటివి) is a beautiful Telugu Christian worship song by Samuel Karmoji. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
నీ అరచేతిలో చెక్కుకుంటివి Song Telugu Lyrics
నీ అరచేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా
నీ నీడలో దాచుకుంటివి నను దేవా (2)
నీ రెక్కల చాటున దాగుకొని నిను కీర్తించెదను
నీవు చేసిన మేల్లను తలచుచునే ఇల జీవించెదను
నాకన్ని నేవే దేవా
నా బ్రతుకు నీకే ప్రభువా (2)
దీపముగా నీ వాక్యాన్నిచ్చి
తిన్నని త్రోవలో నన్ను నడిపి
నాకు ముందుగా నీవే నడచి
జారిపడకుండా కాపాడితివి
కొండ తేనెతో నన్ను తృప్తి పరచి
అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి
ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి – (2) ||నాకన్ని||
ఆత్మ శక్తితో నన్ను అభిషేకించి
అంధకార శక్తులపై విజయాన్నిచ్చి
ఆశ్చర్య కార్యములెన్నో చేసి
శత్రువుల యెదుట భోజనమిచ్చి
ఎక్కలేని కొండలు ఎక్కించితివి
నా గిన్నె నిండి పార్ల చేసియితివి
నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి – (2) ||నాకన్ని||
Watch నీ అరచేతిలో చెక్కుకుంటివి Song Lyrics Online
▶
Watch Official Video
నీ అరచేతిలో చెక్కుకుంటివి Song Telugu and English Lyrics
About this Song
నీ అరచేతిలో చెక్కుకుంటివి is a heartfelt Telugu Christian worship song performed by Samuel Karmoji. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete నీ అరచేతిలో చెక్కుకుంటివి lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Who sang Nee Arachethilo Chekkukuntivi (నీ అరచేతిలో చెక్కుకుంటివి)? Nee Arachethilo Chekkukuntivi (నీ అరచేతిలో చెక్కుకుంటివి) is a Telugu Christian worship song by Samuel Karmoji.
What are the lyrics of Nee Arachethilo Chekkukuntivi (నీ అరచేతిలో చెక్కుకుంటివి)? The full lyrics of Nee Arachethilo Chekkukuntivi (నీ అరచేతిలో చెక్కుకుంటివి) are on this page in Telugu script and in English transliteration.
Can I read Nee Arachethilo Chekkukuntivi (నీ అరచేతిలో చెక్కుకుంటివి) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Nee Arachethilo Chekkukuntivi (నీ అరచేతిలో చెక్కుకుంటివి)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
నీ అరచేతిలో చెక్కుకుంటివి
Artist
Samuel Karmoji
Category
Praise Songs
Language
Telugu
Published
Jul 13, 2026
Views
56
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏