🔍
🎵
నీ పాదాలు తడపకుండా · Finny Abraham
Home Songs Finny Abraham నీ పాదాలు తడపకుండా
Finny Abraham Prayer Songs nerpayyaapaadaalu

నీ పాదాలు తడపకుండా

Nee Paadaalu Thadapakundaa — Telugu & English Song Lyrics
Finny Abraham· Prayer Songs· Feb 24, 2026 ·6 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
ప్రార్థన వలనే పయనము – ప్రార్థనే ప్రాకారము
ప్రార్థనే ప్రాధాన్యము – ప్రార్థన లేనిదే పరాజయం (2)
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2)
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా (2) ||ప్రార్థన||
Verse 1
ప్రార్ధనలో నాటునది – పెల్లగించుట అసాధ్యము
ప్రార్ధనలో పోరాడునది – పొందకపోవుట అసాధ్యము (2)
ప్రార్ధనలో ప్రాకులాడినది – పతనమవ్వుట అసాధ్యము (2)
ప్రార్ధనలో పదునైనది – పనిచేయకపోవుట అసాధ్యము (2) ||ప్రభువా||
Verse 2
ప్రార్ధనలో కనీళ్లు – కరిగిపోవుట అసాధ్యము
ప్రార్ధనలో మూల్గునది – మరుగైపోవుట అసాధ్యము (2)
ప్రార్ధనలో నలిగితే – నష్టపోవుట అసాధ్యము (2)
ప్రార్ధనలో పెనుగులాడితే – పడిపోవుట అసాధ్యము (2) ||ప్రభువా||
Song Credits
Song Name
నీ పాదాలు తడపకుండా
Artist
Finny Abraham
Category
Prayer Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
6
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Finny Abraham
Get notified of new songs
🏆 Quick Quiz
"ప్రార్థన ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.