🔍
🎵
—
—
Home› Songs› Diyya Prasada Rao› నీ పద సేవయే చాలు

Nee Pada Sevaye Chaalu (నీ పద సేవయే చాలు) Lyrics

Nee Pada Sevaye Chaalu — by Diyya Prasada Rao
Diyya Prasada Rao· Praise Songs· Feb 24, 2026 ·75 views

Nee Pada Sevaye Chaalu Telugu Lyrics

నీ పద సేవయే చాలు
యేసు నాకదియే పది వేలు
నీ పద సేవయే చాలు
నీ పద జ్ఞానము నాకిలా క్షేమము
నీ పద గానము నాకిలా ప్రాణము (2) ||నీ పద||
నీ నామమునే స్తుతియింపగను
నీ వాక్యమునే ధ్యానింపగను (2)
నీ రాజ్యమునే ప్రకటింపగను (2)
దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద||
నీ దరినే నివసింపగను
జీవమునే సాధింపగను (2)
సాతానును నే నెదిరింపగాను (2)
దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద||
నీ ప్రేమను నే చూపింపగను
నీ త్యాగమునే నొనరింపగను (2)
నీ సహనమునే ధరియింపగను (2)
దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద||

Nee Pada Sevaye Chaalu English Lyrics

Nee Pada Sevaye Chaalu
Yesu Naakadiye Padi Velu
Nee Pada Sevaye Chaalu
Nee Pada Gnaanamu Naakila Kshemamu
Nee Pada Gaanamu Naakila Praanamu (2) ||Nee Pada||
Nee Naamamune Sthuthiyimpaganu
Nee Vaakyamune Dhyaanimpaganu (2)
Nee Raajyamune Prakatimpaganu (2)
Deevena Naakila Dayacheyumaa ||Nee Pada||
Nee Darine Nivasimpaganu
Jeevamune Saadhimpaganu (2)
Saathaanunu Ne Nedirimpaganu (2)
Deevena Naakila Dayacheyumaa ||Nee Pada||
Nee Premanu Ne Choopimpaganu
Nee Thyaagamune Nonarimpaganu (2)
Nee Sahanamune Dhariyimpaganu (2)
Deevena Naakila Dayacheyumaa ||Nee Pada||

Watch the Video

నీ పద సేవయే చాలు video
▶
Watch Official Video

About the Song

Nee Pada Sevaye Chaalu (నీ పద సేవయే చాలు) by Diyya Prasada Rao — a praise song, with lyrics in Telugu script and English transliteration above. The song has 4 verses/sections. More songs by Diyya Prasada Rao.

Frequently Asked Questions

Who sang Nee Pada Sevaye Chaalu (నీ పద సేవయే చాలు)?
Nee Pada Sevaye Chaalu (నీ పద సేవయే చాలు) is a Telugu Christian worship song by Diyya Prasada Rao.
What are the lyrics of Nee Pada Sevaye Chaalu (నీ పద సేవయే చాలు)?
The full lyrics of Nee Pada Sevaye Chaalu (నీ పద సేవయే చాలు) are on this page in Telugu script and in English transliteration.
Can I read Nee Pada Sevaye Chaalu (నీ పద సేవయే చాలు) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Nee Pada Sevaye Chaalu (నీ పద సేవయే చాలు)?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.