🔍
🎵
నీ సన్నిధిలో సంతోషము · Allen Ganta, John Erry, Sam Alex
Home Songs Allen Ganta, John Erry, Sam Alex నీ సన్నిధిలో సంతోషము
Allen Ganta, John Erry, Sam Alex Commitment Songs naligiyunnasamaadhaanamu

నీ సన్నిధిలో సంతోషము

Nee Sannidhilo Santhoshamu — Telugu & English Song Lyrics
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
నీ సన్నిధిలో సంతోషము
నీ సన్నిధిలో సమాధానము (2)
నలిగియున్న వారిని బలపరచును
చెరలో ఉన్న వారికి స్వాతంత్య్రము
యేసయ్యా యేసయ్యా.. (3) ||నీ సన్నిధిలో||
Verse 1
నీలోనే నేనుంటాను – నీలోనే జీవిస్తాను
విడువను ఎడబాయను – మరువక ప్రేమిస్తాను (2) ||యేసయ్యా||
Verse 2
నాలో నీవు – నీలో నేను
నా కొరకే నీవు – నీ కొరకే నేను (2)
Verse 3
ఇక భయమే లేదు – దిగులే లేదు
నీ సన్నిధిలో నేనుంటే చాలు (2)
Song Credits
Song Name
నీ సన్నిధిలో సంతోషము
Artist
Allen Ganta, John Erry, Sam Alex
Category
Commitment Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
5
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Allen Ganta, John Erry, Sam Alex
Get notified of new songs
🏆 Quick Quiz
"నీ సన్నిధిలో ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.