🔍
🎵
నీదు ప్రేమకు హద్దు లేదయా ·
Home Songs నీదు ప్రేమకు హద్దు లేదయా
Praise Songs haddukolatha

నీదు ప్రేమకు హద్దు లేదయా Song Lyrics

Needu Premaku Haddu Ledayaa — Telugu & English Lyrics
Praise Songs· Feb 24, 2026 ·9 views

నీదు ప్రేమకు హద్దు లేదయా is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.

నీదు ప్రేమకు హద్దు లేదయా Song Telugu Lyrics

Chorus
నీదు ప్రేమకు హద్దు లేదయా
నీదు ప్రేమకు కొలత లేదయా
నీదు ప్రేమకు సాటి రారయా.. ఎవ్వరు
పొగడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు||
Verse 1
తల్లి తండ్రులు చూపలేని ప్రేమ
తనయులివ్వని తేటనైన ప్రేమ (2)
పేదలకు నిరు పేదలకు
విధవలకు అనాథలకు (2)
బంధు మిత్రులు చూపలేని ప్రేమా (2)
కొనియాడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు||
Verse 2
నరులకై నర రూపమైన ప్రేమ
పరము చేర్చగ ప్రాణమిచ్చిన ప్రేమ (2)
దొంగలకు వ్యభిచారులకును
కౄరులకు నర హంతకులకు
మనుజులివ్వని మధురమైన ప్రేమా (2)
కీర్తించదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు||

నీదు ప్రేమకు హద్దు లేదయా Song English Lyrics

Chorus
Needu Premaku Haddu Ledayaa
Needu Premaku Kolatha Ledayaa
Needu Premaku Saati Raarayaa.. Evvaru
Pogadadagina Premamoorthivi Neevayaa.. Yesayyaa ||Needu||
Verse 1
Thalli Thandrulu Choopaleni Prema
Thanayulivvani Thetanaina Prema (2)
Pedalaku Niru Pedalaku
Vidhavalaku Anaathalaku (2)
Bandhu Mithrulu Choopaleni Premaa (2)
Koniyaadadagina Premamoorthivi Neevayaa.. Yesayyaa ||Needu||
Verse 2
Narulakai Nara Roopamaina Prema
Paramu Cherchaga Praanamichchina Prema (2)
Dongalaku Vyabhichaarulakanu
Kroorulaku Nara Hanthakulaku
Manujulivvani Madhuramaina Premaa (2)
Keerthinchadagina Premamoorthivi Neevayaa.. Yesayyaa ||Needu||

Watch నీదు ప్రేమకు హద్దు లేదయా Song Lyrics Online

నీదు ప్రేమకు హద్దు లేదయా video
Watch Official Video

నీదు ప్రేమకు హద్దు లేదయా Song Telugu and English Lyrics

About this Song
నీదు ప్రేమకు హద్దు లేదయా is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete నీదు ప్రేమకు హద్దు లేదయా lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Song Credits
Song Name
నీదు ప్రేమకు హద్దు లేదయా
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
9
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"నీదు ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.