Neeku Saati Evaru Leru (నీకు సాటి ఎవరు లేరు) is a beautiful Telugu Christian worship song by Philip Gariki. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
నీకు సాటి ఎవరు లేరు Song Telugu Lyrics
నీకు సాటి ఎవరు లేరు (యేసయ్యా)
ఇలలో నీవే ఏకైక దేవుడవు (2)
ఆత్మతో సత్యముతో ఆరాధింతును
నీదు క్రియలు కొనియాడెదను (2)
అత్యున్నతుడా నా యేసయ్యా
నీవే నాకు నిజ రక్షకుడవు (2) ||నీకు||
పరమందు దూతలు నిను పొగడుచుందురు
నీవే ప్రభువుల ప్రభువని (2)
నీ ఘన కీర్తిని వివరించగలనా
నా ప్రియుడా నా యేసయ్యా (2) ||అత్యున్నతుడా||
ఆకాశమనాడు ఆసీనుడైనవాడా
నీ తట్టు కన్నులెత్తుచున్నాను (2)
ఊహించువాటి కంటే అత్యధికముగా
దయచేయువాడవు నీకే స్తోత్రం (2) ||అత్యున్నతుడా||
నీకు సాటి ఎవరు లేరు Song Telugu and English Lyrics
About this Song
నీకు సాటి ఎవరు లేరు is a heartfelt Telugu Christian worship song performed by Philip Gariki. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete నీకు సాటి ఎవరు లేరు lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Who sang Neeku Saati Evaru Leru (నీకు సాటి ఎవరు లేరు)? Neeku Saati Evaru Leru (నీకు సాటి ఎవరు లేరు) is a Telugu Christian worship song by Philip Gariki.
What are the lyrics of Neeku Saati Evaru Leru (నీకు సాటి ఎవరు లేరు)? The full lyrics of Neeku Saati Evaru Leru (నీకు సాటి ఎవరు లేరు) are on this page in Telugu script and in English transliteration.
Can I read Neeku Saati Evaru Leru (నీకు సాటి ఎవరు లేరు) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Neeku Saati Evaru Leru (నీకు సాటి ఎవరు లేరు)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
నీకు సాటి ఎవరు లేరు
Artist
Philip Gariki
Category
Praise Songs
Language
Telugu
Published
Jul 13, 2026
Views
63
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏