Neeve Naa Thodu Unnaavayyaa (నీవు నా తోడు ఉన్నావయ్యా) is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
నీవు నా తోడు ఉన్నావయ్యా Song Telugu Lyrics
నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు||
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) దేవా దేవా నీకే స్తోత్రం (4)
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2) నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా (2) నేనే జీవము అని పలికిన దేవా (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
Vyaadhulalo Baadhalalo Ooratanichchaavu Rakshanalo Samrakshakudai Dhairyamu Panchaavu (2) Nene Sathyam Anna Devaa Nene Maargam Anna Devaa (2) Nene Jeevamu Ani Palikina Devaa (2) Devaa Devaa Neeke Sthothram (4) ||Neevu||
Watch నీవు నా తోడు ఉన్నావయ్యా Song Lyrics Online
▶
Watch Official Video
నీవు నా తోడు ఉన్నావయ్యా Song Telugu and English Lyrics
About this Song
నీవు నా తోడు ఉన్నావయ్యా is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete నీవు నా తోడు ఉన్నావయ్యా lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Neeve Naa Thodu Unnaavayyaa (నీవు నా తోడు ఉన్నావయ్యా) — Frequently Asked Questions
What are the lyrics of Neeve Naa Thodu Unnaavayyaa (నీవు నా తోడు ఉన్నావయ్యా)? The full lyrics of Neeve Naa Thodu Unnaavayyaa (నీవు నా తోడు ఉన్నావయ్యా) are on this page in Telugu script and in English transliteration.
Can I read Neeve Naa Thodu Unnaavayyaa (నీవు నా తోడు ఉన్నావయ్యా) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Neeve Naa Thodu Unnaavayyaa (నీవు నా తోడు ఉన్నావయ్యా)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
నీవు నా తోడు ఉన్నావయ్యా
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
68
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏