Nenellappudu Yehovaa Ninu (నేనెల్లప్పుడు యెహోవా నిను) is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
నేనెల్లప్పుడు యెహోవా నిను Song Telugu Lyrics
నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2)
నిత్యము నా కీర్తి నా నోట నుండును (2)
మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా
చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా (2) ||నేనెల్లప్పుడు||
కలిమి చేజారి నను వంచినా
స్థితిని తలకిందులే చేసినా (2)
రెండింతలుగా దయచేసెదవని (2)
నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా||
పరుల ఎగతాళి శృతి మించినా
కలవరము గుండెనే పిండినా (2)
నా మొఱ విని కృప చూపెదవని (2)
నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా||
శ్రమలు చెలరేగి బెదిరించినా
ఎముకలకు చేటునే తెచ్చినా (2)
ఆపదలలో విడిపించెదవని (2)
నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా||
Watch నేనెల్లప్పుడు యెహోవా నిను Song Lyrics Online
▶
Watch Official Video
నేనెల్లప్పుడు యెహోవా నిను Song Telugu and English Lyrics
About this Song
నేనెల్లప్పుడు యెహోవా నిను is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete నేనెల్లప్పుడు యెహోవా నిను lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Nenellappudu Yehovaa Ninu (నేనెల్లప్పుడు యెహోవా నిను) — Frequently Asked Questions
What are the lyrics of Nenellappudu Yehovaa Ninu (నేనెల్లప్పుడు యెహోవా నిను)? The full lyrics of Nenellappudu Yehovaa Ninu (నేనెల్లప్పుడు యెహోవా నిను) are on this page in Telugu script and in English transliteration.
Can I read Nenellappudu Yehovaa Ninu (నేనెల్లప్పుడు యెహోవా నిను) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Nenellappudu Yehovaa Ninu (నేనెల్లప్పుడు యెహోవా నిను)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
నేనెల్లప్పుడు యెహోవా నిను
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
36
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏