🔍
🎵
నేను వెళ్ళే మార్గము · Hosanna Ministries
Home Songs Hosanna Ministries నేను వెళ్ళే మార్గము
Hosanna Ministries Praise Songs aamenhallelooya

నేను వెళ్ళే మార్గము

Nenu Velle Maargamu — Telugu & English Song Lyrics
Hosanna Ministries· Praise Songs· Feb 24, 2026 ·3 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును
శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను (2) ||నేను||
Verse 1
కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున (2)
గురిలేని తరుణాన వెరువగ – నా దరినే నిలిచేవ నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ (2)
Verse 2
జలములలోబడి నే వెళ్లినా – అవి నా మీద పారవు (2)
అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ (2)
Verse 3
విశ్వాస నావ సాగుచు – పయనించు సమయాన నా ప్రభు (2)
సాతాను సుడిగాలి రేపగా – నా యెదుటే నిలిచేవా నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ (2) ||నేను||
Song Credits
Song Name
నేను వెళ్ళే మార్గము
Artist
Hosanna Ministries
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
3
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Hosanna Ministries
Get notified of new songs
🏆 Quick Quiz
"నేను ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.