Ninne Ninne Ne Koluthunayyaa (నిన్నే నిన్నే నే కొలుతునయ్యా) is a beautiful Telugu Christian worship song by K Rajababu. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా Song Telugu Lyrics
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా (2)
యేసయ్య యేసయ్య యేసయ్యా…
కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో (2)
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా||
ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా (2)
అండ నీవైతివయ్యా
నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా||
మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2)
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా||
వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటాన (2)
కలలా కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా||
Watch నిన్నే నిన్నే నే కొలుతునయ్యా Song Lyrics Online
▶
Watch Official Video
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా Song Telugu and English Lyrics
About this Song
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా is a heartfelt Telugu Christian worship song performed by K Rajababu. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete నిన్నే నిన్నే నే కొలుతునయ్యా lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Ninne Ninne Ne Koluthunayyaa (నిన్నే నిన్నే నే కొలుతునయ్యా) — Frequently Asked Questions
Who sang Ninne Ninne Ne Koluthunayyaa (నిన్నే నిన్నే నే కొలుతునయ్యా)? Ninne Ninne Ne Koluthunayyaa (నిన్నే నిన్నే నే కొలుతునయ్యా) is a Telugu Christian worship song by K Rajababu.
What are the lyrics of Ninne Ninne Ne Koluthunayyaa (నిన్నే నిన్నే నే కొలుతునయ్యా)? The full lyrics of Ninne Ninne Ne Koluthunayyaa (నిన్నే నిన్నే నే కొలుతునయ్యా) are on this page in Telugu script and in English transliteration.
Can I read Ninne Ninne Ne Koluthunayyaa (నిన్నే నిన్నే నే కొలుతునయ్యా) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Ninne Ninne Ne Koluthunayyaa (నిన్నే నిన్నే నే కొలుతునయ్యా)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
Artist
K Rajababu
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
40
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏