Ninu Poli Nenu (నిను పోలి నేను) is a beautiful Telugu Christian worship song by Annie Margaret. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
నిను పోలి నేను Song Telugu Lyrics
చీకటిలో నుండి వెలుగునకు
నన్ను నడిపిన దేవా (2)
నా జీవితానిని వెలిగించిన
నా బ్రతుకును తేటపరిచిన (2)
నన్ను నీవు రక్షించితివయ్యా
నీ కృప చేత నే బ్రతికితినయ్యా
నన్ను నీవు కాపాడితివయ్యా
నీ దయతో నన్ను దీవించితివయ్యా
యేసయ్యా నా యేసయ్యా
నీవే నా బలము యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా
నీవే నా సర్వము యేసయ్యా
నిను పోలి నేను జీవింతునయ్యా
నీ ఆత్మ దయచేయుమా
నిను పోలి నేను నడతునయ్యా
నీ కాపుదలనీయుమా
కనికరమే లేని ఈ లోకంలో
కన్నీటితో నేనుంటినయ్యా (2)
నీ ప్రేమతో నను ఆదరించిన
నా హృదయము తృప్తిపరచిన (2) ||నన్ను నీవు||
నిను పోలి నేను జీవింతునయ్యా
నీ ఆత్మ దయచేయుమా
నిను పోలి నేను నడతునయ్యా
నీ కాపుదలనీయుమా (2)
Ninu Poli Nenu Jeevinthunayyaa
Nee Aathma Dayacheyumaa
Ninu Poli Nenu Nadathunayyaa
Nee Kaapudalaneeyumaa (2)
Watch నిను పోలి నేను Song Lyrics Online
▶
Watch Official Video
నిను పోలి నేను Song Telugu and English Lyrics
About this Song
నిను పోలి నేను is a heartfelt Telugu Christian worship song performed by Annie Margaret. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete నిను పోలి నేను lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Ninu Poli Nenu (నిను పోలి నేను) — Frequently Asked Questions
Who sang Ninu Poli Nenu (నిను పోలి నేను)? Ninu Poli Nenu (నిను పోలి నేను) is a Telugu Christian worship song by Annie Margaret.
What are the lyrics of Ninu Poli Nenu (నిను పోలి నేను)? The full lyrics of Ninu Poli Nenu (నిను పోలి నేను) are on this page in Telugu script and in English transliteration.
Can I read Ninu Poli Nenu (నిను పోలి నేను) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Ninu Poli Nenu (నిను పోలి నేను)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
నిను పోలి నేను
Artist
Annie Margaret
Category
Commitment Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
54
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏