O Praardhanaa Supraardhanaa (ఓ ప్రార్ధనా సుప్రార్ధనా) is a beautiful Telugu Christian worship song by William Walford. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
ఓ ప్రార్ధనా సుప్రార్ధనా Song Telugu Lyrics
ఓ ప్రార్ధనా సుప్రార్ధనా
నీ ప్రాభావంబున్ మరతునా
నా ప్రభువున్ ముఖా ముఖిన్
నే బ్రణుతింతు నీ ప్రభన్
నా ప్రాణమా సు ప్రార్ధనా
నీ ప్రేరణంబుచే గదా
నీ ప్రేమధార గ్రోలుదు
నో ప్రార్ధనా సుప్రార్ధనా
పిశాచి నన్ను యుక్తితో
వశంబు చేయ జూచుచో
నీ శాంతమైన దీప్తియే
నా శంక లెల్ల మానుపున్
నీ శక్తి నేను మరతునా
నా శైలమున ప్రార్ధనా
నా శోక మెల్ల దీర్చెడు
విశేషమైన ప్రార్ధనా
నీ దివ్యమైన రెక్కలే
నా దుఃఖ భార మెల్లను
నా దేవుడేసు చెంతకు
మోదంబు గొంచు బోవును
సదా శుభంబు లొందను
విధంబు జూప నీవెగా
నా ధైర్యమిచ్చుఁ ప్రార్ధనా
సుధా సుధార ప్రార్ధనా
అరణ్యమైన భూమిలో
నా రమ్యమౌ పిస్గా నగం
బు రంగుగాను నెక్కి నా
చిర గృహంబు జూతును
శరీరమున్ విదల్చి నే
బరంబు బోవు వేళలో
కరంబు నిన్ను మెచ్చెదన్
పరేశు ధ్యాన ప్రార్ధనా
ఓ ప్రార్ధనా సుప్రార్ధనా Song English Lyrics
O Praardhanaa Supraardhanaa
Nee Praabhaavambun Marathunaa
Naa Prabhuvun Mukhaa Mukhin
Ne Branuthinthu Nee Prabhan
Naa Praanamaa Su Praardhanaa
Nee Preranambuche Gadaa
Nee Premadhaara Groludu
No Praardhanaa Supraardhanaa
ఓ ప్రార్ధనా సుప్రార్ధనా Song Telugu and English Lyrics
About this Song
ఓ ప్రార్ధనా సుప్రార్ధనా is a heartfelt Telugu Christian worship song performed by William Walford. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete ఓ ప్రార్ధనా సుప్రార్ధనా lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
O Praardhanaa Supraardhanaa (ఓ ప్రార్ధనా సుప్రార్ధనా) — Frequently Asked Questions
Who sang O Praardhanaa Supraardhanaa (ఓ ప్రార్ధనా సుప్రార్ధనా)? O Praardhanaa Supraardhanaa (ఓ ప్రార్ధనా సుప్రార్ధనా) is a Telugu Christian worship song by William Walford.
What are the lyrics of O Praardhanaa Supraardhanaa (ఓ ప్రార్ధనా సుప్రార్ధనా)? The full lyrics of O Praardhanaa Supraardhanaa (ఓ ప్రార్ధనా సుప్రార్ధనా) are on this page in Telugu script and in English transliteration.
Can I read O Praardhanaa Supraardhanaa (ఓ ప్రార్ధనా సుప్రార్ధనా) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of O Praardhanaa Supraardhanaa (ఓ ప్రార్ధనా సుప్రార్ధనా)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
ఓ ప్రార్ధనా సుప్రార్ధనా
Artist
William Walford
Category
Prayer Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
45
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏