O Prabhuvaa O Prabhuvaa (ఓ ప్రభువా ఓ ప్రభువా) is a beautiful Telugu Christian worship song by Hosanna Ministries. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
ఓ ప్రభువా ఓ ప్రభువా Song Telugu Lyrics
ఓ ప్రభువా… ఓ ప్రభువా…
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
దారి తప్పిన నన్నును నీవు
వెదకి వచ్చి రక్షించితివి (2)
నిత్య జీవము నిచ్చిన దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని
ఎల్లపుడు చేయి విడువక (2)
అంతము వరకు కాపాడు దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
ప్రధాన కాపరిగా నీవు నాకై
ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2)
నన్ను నీవు మరువని దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
ఓ ప్రభువా ఓ ప్రభువా Song English Lyrics
O Prabhuvaa… O Prabhuvaa…
Neeve Naa Manchi Kaaparivi (4) ||O Prabhuvaa||
ఓ ప్రభువా ఓ ప్రభువా Song Telugu and English Lyrics
About this Song
ఓ ప్రభువా ఓ ప్రభువా is a heartfelt Telugu Christian worship song performed by Hosanna Ministries. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete ఓ ప్రభువా ఓ ప్రభువా lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
O Prabhuvaa O Prabhuvaa (ఓ ప్రభువా ఓ ప్రభువా) — Frequently Asked Questions
Who sang O Prabhuvaa O Prabhuvaa (ఓ ప్రభువా ఓ ప్రభువా)? O Prabhuvaa O Prabhuvaa (ఓ ప్రభువా ఓ ప్రభువా) is a Telugu Christian worship song by Hosanna Ministries.
What are the lyrics of O Prabhuvaa O Prabhuvaa (ఓ ప్రభువా ఓ ప్రభువా)? The full lyrics of O Prabhuvaa O Prabhuvaa (ఓ ప్రభువా ఓ ప్రభువా) are on this page in Telugu script and in English transliteration.
Can I read O Prabhuvaa O Prabhuvaa (ఓ ప్రభువా ఓ ప్రభువా) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of O Prabhuvaa O Prabhuvaa (ఓ ప్రభువా ఓ ప్రభువా)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
ఓ ప్రభువా ఓ ప్రభువా
Artist
Hosanna Ministries
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
119
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏