Oohaku Andani Kaaryamul (ఊహకు అందని కార్యముల్) is a beautiful Telugu Christian worship song by Samy Pachigalla. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
ఊహకు అందని కార్యముల్ Song Telugu Lyrics
ఊహకు అందని కార్యముల్ ఊహించని రీతిలో నాకై చేసిన దేవా ఊహకు అందని వేళలో ఊహించని మేలులన్ నాకై చేసిన దేవా ఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్ నీదు నామ గీతము నాదు జీవితాంతము కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్ ||ఊహకు||
కనబడవు మా కళ్ళకు – మరి వినబడవు మా చెవులకు ఊహలకే అస్సలందవు – ప్రభు నీ కార్యముల్ (2)
అడుగువాటి కంటెను – ఊహించు వాటి కంటెను అద్భుతాలు చేయగా – వేరెవరికింత సాధ్యము అసాధ్యమైనదేది నీకు లేనే లేదు ఇల నీకు మించి నాకు దైవమెవరున్నారు (2) ||ఉత్సహించి||
బండ నుండి నీళ్లను – ఉబికింపజేసినావుగా ఎడారిలో జల ధారలు – ప్రవహింపజేసినావుగా కనుపాప లాగ నన్ను కాచే దైవం నీవు నడి సంద్రమైన నన్ను నడిపే తోడే నీవు (2) ||ఉత్సహించి||
ఊహకు అందని కార్యముల్ Song Telugu and English Lyrics
About this Song
ఊహకు అందని కార్యముల్ is a heartfelt Telugu Christian worship song performed by Samy Pachigalla. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete ఊహకు అందని కార్యముల్ lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Who sang Oohaku Andani Kaaryamul (ఊహకు అందని కార్యముల్)? Oohaku Andani Kaaryamul (ఊహకు అందని కార్యముల్) is a Telugu Christian worship song by Samy Pachigalla.
What are the lyrics of Oohaku Andani Kaaryamul (ఊహకు అందని కార్యముల్)? The full lyrics of Oohaku Andani Kaaryamul (ఊహకు అందని కార్యముల్) are on this page in Telugu script and in English transliteration.
Can I read Oohaku Andani Kaaryamul (ఊహకు అందని కార్యముల్) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Oohaku Andani Kaaryamul (ఊహకు అందని కార్యముల్)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
ఊహకు అందని కార్యముల్
Artist
Samy Pachigalla
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
67
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏