Padamulu Chaalani Prema (పదములు చాలని ప్రేమ) is a beautiful Telugu Christian worship song by P Jyothi Raju. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
పదములు చాలని ప్రేమ Song Telugu Lyrics
పదములు చాలని ప్రేమ ఇది
స్వరములు చాలని వర్ణనిది (2)
కరములు చాపి నిను కౌగలించి పెంచిన
కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ
వారిని సహితము కన్న ప్రేమ
ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ
ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ
కలువరి ప్రేమ ||పదములు||
నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా
కన్నబిడ్డలే నిను వెలివేసినా (2)
తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు
నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
ఆ వేదనంత తొలగించును ప్రేమ ||ప్రేమ||
మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన
స్నేహితులే హృదయమును గాయపరచగా (2)
మేలులతో నింపి అద్భుతములు చేసి
క్షమియించుట నేర్పించెడి ప్రేమా
శాంతితో నిను నడిపించెడి ప్రేమ ||ప్రేమ||
పదములు చాలని ప్రేమ Song English Lyrics
Padamulu Chaalani Prema Idi
Swaramulu Chaalani Varnanidi (2)
Karamulu Chaapi Ninu Kougalinchi Penchina
Kannavaarikante Idi Minnayaina Prema
Vaarini Sahithamu Kanna Prema
Prema Idi Yesu Prema
Prema Idi Thandri Prema
Prema Idi Praanamichchina Prema
Kaluvari Prema ||Padamulu||
Nava Maasam Mosi Prayojakulanu Chesinaa
Kannabiddale Ninu Velivesinaa (2)
Thana Karamulu Chaapi Mudimi Vachchu Varaku
Ninneththukoni Aadarinchu Prema
Aa Vedanantha Tholaginchunu Prema ||Prema||
Melulenno Pondi Unnatha Sthithikedigina
Snehithule Hrudayamunu Gaayaparachaga (2)
Melulatho Nimpi Adbhuthamulu Chesi
Kshamiyinchuta Nerpinchedi Premaa
Shaanthitho Ninu Nadipinchedi Prema ||Prema||
Watch పదములు చాలని ప్రేమ Song Lyrics Online
▶
Watch Official Video
పదములు చాలని ప్రేమ Song Telugu and English Lyrics
About this Song
పదములు చాలని ప్రేమ is a heartfelt Telugu Christian worship song performed by P Jyothi Raju. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete పదములు చాలని ప్రేమ lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Padamulu Chaalani Prema (పదములు చాలని ప్రేమ) — Frequently Asked Questions
Who sang Padamulu Chaalani Prema (పదములు చాలని ప్రేమ)? Padamulu Chaalani Prema (పదములు చాలని ప్రేమ) is a Telugu Christian worship song by P Jyothi Raju.
What are the lyrics of Padamulu Chaalani Prema (పదములు చాలని ప్రేమ)? The full lyrics of Padamulu Chaalani Prema (పదములు చాలని ప్రేమ) are on this page in Telugu script and in English transliteration.
Can I read Padamulu Chaalani Prema (పదములు చాలని ప్రేమ) in English letters? Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.
Is there a video of Padamulu Chaalani Prema (పదములు చాలని ప్రేమ)? Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Share this song
Song Credits
Song Name
పదములు చాలని ప్రేమ
Artist
P Jyothi Raju
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
31
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏