🔍
🎵
—
—
Home› Songs› పరమ జీవము నాకు నివ్వ

Parama Jeevamu Naaku Nivva (పరమ జీవము నాకు నివ్వ) Lyrics

Parama Jeevamu Naaku Nivva
Praise Songs· Jul 13, 2026 ·86 views

Parama Jeevamu Naaku Nivva Telugu Lyrics

పరమ జీవము నాకు నివ్వ
తిరిగి లేచెను నాతో నుండ
నిరంతరము నన్ను నడిపించును
మరల వచ్చి యేసు కొని పోవును
యేసు చాలును – యేసు చాలును
యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును
సాతాను శోధనలధికమైన
సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
లోకము శరీరము లాగినను
లోబడక నేను వెళ్ళెదను ||యేసు||
పచ్చిక బయలులో పరుండజేయున్
శాంతి జలము చెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్
మరణ లోయలో నన్ను కాపాడును ||యేసు||
నరులెల్లరు నన్ను విడిచినను
శరీరము కుళ్ళి కృశించినను
హరించినన్ నా ఐశ్వర్యము
విరోధివలె నన్ను విడచినను ||యేసు||

Parama Jeevamu Naaku Nivva English Lyrics

Parama Jeevamu Naaku Nivva
Thirigi Lechenu Naatho Nunda
Nirantharamu Nannu Nadipinchunu
Marala Vachchi Yesu Konipovunu
Yesu Chaalunu – Yesu Chaalunu
Ae Samayamaina Ae Sthithikaina
Naa Jeevithamulo Yesu Chaalunu
Saathaanu Shodhanaladhikamaina
Sommasillaka Saagi Velledanu
Lokamu Shareeramu Laaginanu
Lobadaka Nenu Velledanu ||Yesu||
Pachchika Bayalulo Parundajeyun
Shaanthi Jalamu Chentha Nadipinchunu
Anishamu Praanamu Thrupthi Parachun
Marana Loyalo Nannu Kaapaadunu ||Yesu||
Narulellaru Nannu Vidichinanu
Shareeramu Kulli Krushinchinanu
Harinchinan Naa Aishwaryamu
Virodhivale Nannu Vidachinanu ||Yesu||

About the Song

Parama Jeevamu Naaku Nivva (పరమ జీవము నాకు నివ్వ) — a praise song, with lyrics in Telugu script and English transliteration above. The song has 5 verses/sections.

Frequently Asked Questions

What are the lyrics of Parama Jeevamu Naaku Nivva (పరమ జీవము నాకు నివ్వ)?
The full lyrics of Parama Jeevamu Naaku Nivva (పరమ జీవము నాకు నివ్వ) are on this page in Telugu script and in English transliteration.
Can I read Parama Jeevamu Naaku Nivva (పరమ జీవము నాకు నివ్వ) in English letters?
Yes. An English-letter (transliterated) version of the lyrics is provided on this page, so you can sing along even if you cannot read Telugu script.