🔍
🎵
ప్రార్ధన ప్రార్ధన ·
Home Songs ప్రార్ధన ప్రార్ధన
Prayer Songs diyyakaapari

ప్రార్ధన ప్రార్ధన Song Lyrics

Praardhana Praardhana — Telugu & English Lyrics
Prayer Songs· Feb 24, 2026 ·16 views

ప్రార్ధన ప్రార్ధన is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.

ప్రార్ధన ప్రార్ధన Song Telugu Lyrics

Chorus
ప్రార్ధన ప్రార్ధన
ప్రభునితో సంభాషణ
ప్రార్ధనే ఊపిరి
ప్రార్ధనే కాపరి ||ప్రార్ధన||
Verse 1
కన్నీటి ఉపవాస ప్రార్ధన
సాతాను శక్తులపై విజయము (2)
విరిగి నలిగిన విజ్ఞాపన – ప్రార్ధన
జయము నొసగును జీవితములు ||ప్రార్ధన||
Verse 2
ఒలీవ కొండల ప్రార్ధన
స్వస్థత నొసగును వ్యాధి బాధలకు (2)
ప్రభువు నేర్పిన గెత్సేమనే ప్రార్ధన
ఆత్మల నొసగును సేవలో ||ప్రార్ధన||
Verse 3
సిలువలో నేర్పిన ప్రార్ధన
ప్రేమను నేర్పును బ్రతుకున (2)
సాతాను చొరను చోటు లేనిది
పాపమును దరి రానీయనిది ||ప్రార్ధన||

ప్రార్ధన ప్రార్ధన Song English Lyrics

Chorus
Praardhana Praardhana
Prabhunitho Sambhaashana
Praardhane Oopiri
Praardhane Kaapari ||Praardhana||
Verse 1
Kanneeti Upavaasa Praardhana
Saathaanu Shakthulapai Vijayamu (2)
Virigi Naligina Vignaapana – Praardhana
Jayamu Nosagunu Jeevithamula ||Praardhana||
Verse 2
Oleeva Kondala Praardhana
Swasthatha Nosagunu Vyaadhi Baadhalaku (2)
Prabhuvu Nerpina Gethsemane Praardhana
Aathmala Nosagunu Sevalo ||Praardhana||
Verse 3
Siluvalo Nerpina Praardhana
Premanu Nerpunu Brathukuna (2)
Saathaanu Choranu Chotu Lenidi
Paapamunu Dari Raaneeyanidi ||Praardhana||

Watch ప్రార్ధన ప్రార్ధన Song Lyrics Online

ప్రార్ధన ప్రార్ధన video
Watch Official Video

ప్రార్ధన ప్రార్ధన Song Telugu and English Lyrics

About this Song
ప్రార్ధన ప్రార్ధన is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete ప్రార్ధన ప్రార్ధన lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Song Credits
Song Name
ప్రార్ధన ప్రార్ధన
Category
Prayer Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
16
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"ప్రార్ధన ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.